Rashmika Mandanna: బటన్స్ విప్పేసి రష్మిక మందన్న స్టన్నింగ్ షో.. రెడ్ హాట్ లుక్‌లో ఎక్స్‌పోజింగ్

సినీ ఇండస్ట్రీలో హీరోయన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకే ఒక్క సినిమాతో విశేషమైన పాపులారిటీ సంపాదించుకుంటారు. అలా ఒక్క మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కన్నడ ముద్దుగుమ్మే రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాతో యూత్ లో యమ క్రేజ్ సాధించిన ఈ భామ అతి కొద్ది కాలంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప 2తోపాటు మరికొన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ సుందరాంగీ సోషల్ మీడియాలో అదిరే ఫొటోలను షేర్ చేసింది.

ఆ మూవీతో:నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషలో ఎన్నో సినిమాలు చేసింది ఆకట్టుకుంది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Rashmika Mandanna Stylish Looks In Latest Red Colour Blazer Photoshoot

వెంకీ కుడుములతో:అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోకి 'ఛలో' అనే చిత్రంతో అడుగుపెట్టింది కన్నడ బ్యూటి రష్మిక మందన్న. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాక హీరో రక్షిత్ శెట్టితో చేసుకున్న నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చింది ఈ ముద్దగుమ్మ. దీంతో వాళ్లిద్దరి రిలేషన్ కు బ్రేక్ పడినట్లు అయింది.

Rashmika Mandanna Stylish Looks In Latest Red Colour Blazer Photoshoot

యువతలో అలా:ఛలో సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో రష్మిక నటించిన 'గీత గోవిందం' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాతో ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

Rashmika Mandanna Stylish Looks In Latest Red Colour Blazer Photoshoot

వరుస చిత్రాలు:గీత గోవిందం మూవీ అనంతరం 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ కన్నడ చందం. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చిన తనకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది స్టన్నింగ్ బ్యూటి రష్మిక మందన్న.

Rashmika Mandanna Stylish Looks In Latest Red Colour Blazer Photoshoot

గుడ్ బై మూవీ:పుష్ప మూవీ దేశవ్యాప్తంగా హిట్ కావడంతో రష్మిక మందన్నకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వరించాయి. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి గుడ్ బై అనే సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దగుమ్మ. అనంతరం మిషన్ మజ్ను చేసింది. వారసుడు సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తోంది.

Rashmika Mandanna Stylish Looks In Latest Red Colour Blazer Photoshoot

బటన్స్ విప్పేసి:వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ అందం రష్మిక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, ఫొటోషూట్ లతో అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ బ్లీజర్ ధరించి దాని బటన్స్ విప్పేసి హాట్ గా దర్శనం ఇచ్చింది. మత్తెక్కే చూపులతో కర్లీ హెయిర్ స్టైల్ తో స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X