స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్లు స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ దూసుకుపోతోన్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది.
ఇప్పుడు తెలుగులోనే కాక.. పలు భాషల్లోనూ బిజీ అయిన ఈ భామ.. చేతి నిండా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు మజా పంచుతోంది. ఇందులో భాగంగానే రష్మిక మందన్నా తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. తెలుగులో సక్సెస్
రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ అవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ అదే భాషలో 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన 'ఛలో' అనే మూవీతో టాలీవుడ్‌లోకి వచ్చింది. మొదటి చిత్రమే హిట్ అవడంతో రష్మిక మందన్నాకు అదిరిపోయే ఆరంభం దక్కింది.

లక్కీ హీరోయిన్‌గా పేరు దక్కింది
కన్నడ అమ్మాయే అయినా తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి గుర్తింపు, సక్సెస్‌లు సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకుంది. దీంతో లక్కీ హీరోయిన్ అనే పేరును సంపాదించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది.

ఆ సినిమాలతో రష్మిక ఫుల్ బిజీ
రష్మిక మందన్నా ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చింది. ఇది నిరాశనే మిగిల్చింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, 'మిషన్ మజ్ను' మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, దక్షిణాదిలోనూ పలు సినిమాలతో ఫుల్ బిజీ అయింది.

పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఇలా
కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయిన రష్మిక మందన్నా పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా గతంలో ఈ భామ రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఈ బంధం పెళ్లి వరకూ రాకుండానే మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

అందులో మాత్రం యాక్టివ్‌గానే
వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను భారీగా పెంచుకుంటూ మరింత హైలైట్ అయిపోతోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌లు
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హల్‌చల్ చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవి కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక మందన్నా షేర్ చేస్తోంది. తద్వారా ఈ భామ తన అందచందాలతో ఇంటర్నెట్‌ను కూడా షేక్ చేసేస్తోంది.

స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఈ అమ్మడు స్పోర్ట్స్ బ్రా మాత్రమే ధరించి అద్దం ముందర ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











