నిజంగానే నమ్మలేకపోతున్నా.. నా హార్ట్ బ్రేక్ అయింది.. శ్రీవల్లి ఎమోషనల్ పోస్ట్

Allu Arjun: సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. పుష్ప 2 సినిమా ప్రీమియం షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద ఓ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలయింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పైన అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. దీంతో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఈ ఘటనపై పలువురు స్పందించారు. ఈ తరుణంలో రష్మిక మందాన స్పందిస్తూ క్విట్ చేసింది.

అల్లు అర్జున్ అరెస్టుపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై నేషనల్ క్రష్ రష్మిక మందాన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సంధ్య థియేటర్ ఘటన దుర్దుష్టకరమని తెలిపారు . అయితే.. ఒకే వ్యక్తిని నిందించడం సరికాదని అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశారంటే తాను నమ్మలేకపోతున్నానని ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటూ రష్మిక మందన్నా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.

Rashmika mandhana reacted to Pushpa 2 hero Allu Arjun arrested har social media post viral

మరోవైపు నాచురల్ స్టార్ నాని అల్లు అర్జున్ కు తన మద్దతును తెలిపారు. బన్నీ అరెస్టును నాని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి కేసులలో ఒకరిని బాధితుడిని చేస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు గవర్నమెంట్ అథారిటీస్ , పోలీస్, మీడియా షో సినిమా వాళ్లపై చూపే బాధ్యత కామన్ పీపుల్ పై కూడా చూపిస్తే బాగుంటుందంటూ ఫైర్ అయ్యారు. మనం మంచి సమాజంలో బతుకుతున్న ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా బాధాకరం. ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించారు. కానీ ఇక్కడ తప్పు మన అందరిదీ. ఒకరిమీద నెట్టడం సమంజసం కాదు అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

అల్లు అర్జున్ అరెస్టుపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా స్పందించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో అది బాధాకరం. ఇంకా బెటర్ సేఫ్టీ ప్రో కార్ ప్రోటోకాల్ ను తీసుకొని ఉంటే బాగుండేది . ఈ ఘటనకు అల్లు అర్జున్ ని మాత్రమే బాధ్యున్ని చేయడం దారుణం. మన పరిధిలో లేని విషయాలను అల్లు అర్జున్ గారికి ఇన్వాల్ చేయడం సరికాదు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఇప్పటికే అల్లు అర్జున్ హామీ ఇచ్చారు కూడా. దాన్ని కనిపించకుండా చేయకండి న్యాయం జరగాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరాగం కాకుండా చూసుకోవాలని అని రావిపూడి ట్విట్ చేశారు.

Rashmika mandhana reacted to Pushpa 2 hero Allu Arjun arrested har social media post viral

మరోవైపు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్ అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీచారు. జాతీయ అవార్డు పొందిన స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సరికాదని, తొక్కిస్తాలాటలో బాధితురాలు మరణించడం పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ ఈ ఘటనలో వైఫల్యం ఎవరిది? అసలు ఈ ఘటనలో నీరుగా సంబంధంలేని అల్లు అర్జున్ ను క్రిమినల్ లాగా చూడడం సరికాదు. నేనెప్పుడూ మనం గౌరవంగా మర్యాదగా జీవించాలి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించడం సరికాదు. హైదరాబాద్ ఎంతో ఇద్దరు అమాయకులు చనిపోయారు. అయితే అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన లాజిక్ ప్రకారం.. హైడ్రా బాధితుల మరణాలకు బాధ్యులుగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలంటూ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Read more about: rashmika mandanna nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X