బ్యాడ్ రోల్స్ ఇష్టం.. హాట్ గా కనిపించాలని ఉంది: రెజీనా బోల్డ్ కామెంట్స్

రెజీనా కసాండ్రా అంటే తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. అనుకున్నంతగా విజయాలు అందుకోకపోయినప్పటికి అమ్మడు తన అందంతో కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. స్మైల్ తో కాలేజ్ అమ్మాయిలా కవ్వించే ఈ భామ ఈ మధ్య కాలంలో సినిమా కెరీర్ పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

15 ఏళ్ళ సినీ కెరీర్..

15 ఏళ్ళ సినీ కెరీర్..

రెజీనా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి దాదాపు పదిహేనేళ్లవుతోంది. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఎంతో కొంత సక్సెస్ రేట్ కలిగి ఉండాలి. అయితే కెరీర్ మొదట్లో రెజీనా అనుకున్నంతగా విజయలని అందుకోలేకపోయింది. ఇక జయపజయలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కొంచెం రొటీన్ కి భిన్నంగా అడుగులు వేస్తోంది.

 అవకాశాల కోసం ఫ్రీగా..

అవకాశాల కోసం ఫ్రీగా..

హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే సినీ ప్రపంచంలో లక్కుతో పాటు కొన్ని సార్లు తీసుకునే రిస్కీ నిర్ణయాలు కూడా కెరీర్ పై ప్రభావం చూపుతాయి. SMS సినిమాతో సింపుల్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రెజీనా మధ్యలో కొన్ని సక్సెస్ లను అందుకుంది. అయితే మళ్ళీ ప్లాప్స్ కారణంగా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో రెజీనా కొన్నిసార్లు రెమ్యునరేషన్ ఇవ్వకున్నా సినిమాల్లో నటించింది. మధ్య మద్యలో అమ్మడిపై రూమర్స్ కాస్త ఇబ్బంది పెట్టేవి.

బ్యాడ్ రోల్స్ చేయాలని ఉంది..

బ్యాడ్ రోల్స్ చేయాలని ఉంది..

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా తనకు గ్లామర్ గర్ల్ గా కనిపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని హీరోయిన్ పాత్ర ఘాటుగా.. బ్యాడ్ గర్ల్ లా ఉన్నా పరవలేదని.. బోల్డ్ పాత్రలు చేయాలని ఉందని వివరణ ఇచ్చింది. 7, ఎవరు సినిమాలతో రెజీనా చాలా కాలం తరువాత మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నెక్స్ట్ కూడా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే చేస్తానని చెబుతోంది.

Recommended Video

Evaru Movie Success Tour
లవ్ రూమర్స్..

లవ్ రూమర్స్..

రెజీనా ఆ మధ్య ఒక యువ హీరోతో రొమాంటిక్ సినిమాలు చేస్తుండడం ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అయ్యింది. ఆమె అతనితో డేటింగ్ లో ఉందని లవ్ రూమర్స్ వచ్చాయి. అయితే రెజీనా ఆ రూమర్స్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. లాస్ట్ టైమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే అమ్మడు మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X