హాట్ ఫోటోషూట్‌తో అదరగొట్టిన వర్మ హీరోయిన్.. దాక్షి గుత్తికొండ ఫోటోలు వైరల్!

టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో తన టాలెంట్‌ను రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న యువ నటి దాక్షి గుత్తికొండ. లాక్‌డౌన్ కారణంగా సినిమా నిర్మాణాల వేగం మందగించడం ఈ యంగ్ హీరోయిన్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. గత లాక్‌డౌన్ కాలంలో సందడి చేసిన దాక్షి గుత్తికొండ తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

గతేడాది లాక్‌డౌన్‌లో

గతేడాది లాక్‌డౌన్‌లో

గత ఏడాది లాక్‌డౌన్ కాలంలో రాంగోపాల్ వర్మ రూపొందించిన కరోనావైరస్ సినిమాతో ఒక్కసారిగా దాక్షి గుత్తికొండ వెలుగులోకి వచ్చింది. డీ గ్లామర్ పాత్రతో కరోనావైరస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఆర్జీవి ట్వీట్‌తో వైరల్‌గా దాక్షి ఫోటోలు

ఆర్జీవి ట్వీట్‌తో వైరల్‌గా దాక్షి ఫోటోలు

కరోనావైరస్ విడుదల సమయంలో రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ కావడంతో గ్లామర్ నటిగా దాక్షి గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో దాక్షి ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.

తెలుగు అమ్మాయిగా ప్రతిభను చాటుకొంటూ

తెలుగు అమ్మాయిగా ప్రతిభను చాటుకొంటూ

విజయవాడకు చెందిన ఈ యువ హీరోయిన్ టాలీవుడ్‌లో మంచి స్థానాన్ని సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. తెలుగు హీరోయిన్‌గా తన సత్తాను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దక్షి గుత్తికొండ రాంగోపాల్ వర్మ కరోనా వైరస్‌తో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మంచి అవకాశాలు, తన ప్రతిభను నిరూపించుకొనే పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను అని దాక్షి తెలిపారు.

అన్ని రకాల పాత్రలకు రెడీ

అన్ని రకాల పాత్రలకు రెడీ

దాక్షి గుత్తికొండ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. కొన్ని పాత్రలకే పరిమితం కాదలుచుకోలేదు. అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నాను. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రకైనా రెడీ అని అన్నారు.

Recommended Video

Naa Love Story Movie Review నా లవ్ స్టోరీ రివ్యూ
దాక్షి గుత్తికొండ కెరీర్ ఇలా..

దాక్షి గుత్తికొండ కెరీర్ ఇలా..

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే కొత్త పోరడు డైరెక్టర్ రూపొందించే సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. అలాగే జీ5 కోసం తీసిన ఇంకా పేరు పెట్టని వెబ్ సిరీస్‌లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X