మీర్జాపూర్ హీరోయిన్ షాకింగ్ ఫోటో షూట్.. ప్రెగ్నెన్సీతో పచ్చిగా మొత్తం విప్పేసి..
సినీ పరిశ్రమకి చెందిన పలువురు స్టార్ హీరోయిన్స్ లో ఒకొక్కరు ఒకో రకంగా ఒకో రకంగా తమకి నచ్చిన శైలిలో ఉంటారు. అలాగే ఈ హీరోయిన్స్ లో మన సౌత్ హీరోయిన్స్ అలవాట్లు అలాగే నార్త్ హీరోయిన్స్ లో కూడా చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. కాగా మన వాళ్ళు చాలా సంప్రదాయబద్ధంగా తమ పర్శనల్, సున్నితమైన విషయాలు వంటివి సోషల్ మీడియాలో ఓపెన్ గా ప్రచారం చేసుకోరు.
ముఖ్యంగా తమ ప్రెగ్నెన్సీ వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి వాటి విషయాల్లో నార్త్ హీరోయిన్స్ మాత్రం మన వాళ్ళకి పూర్తిగా భిన్నంగా ఉంటారని చెప్పాలి. జెనరల్ గా ఏ ఆడపిల్ల కూడా తమ గర్భాన్ని మొత్తం విప్పి అందరికీ చూపించుకోరు. కానీ నార్త్ హీరోయిన్స్ ఇలా కాకుండా దారుణంగా షో చేస్తారని చెప్పాలి.

తమ గర్భాన్ని ఓపెన్ గానే చూపిస్తూ ఎంత వీలయితే అంత ఒంటి మీద తక్కువ బట్టలు వేసుకొని ట్రెండింగ్ లోకి వస్తారు. అలాగే ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా తన బిడ్డకి జన్మనివ్వకముందు ఇలాంటి ఫోటో షూట్ ని చేసి షాకిచ్చింది. దీనితో కల్కి 2898 ఎడి లో అలాంటి రోల్ ని చేసి ఇలాంటి ఫోటో షూట్స్ పై విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ తానా ప్రెగ్నెన్సీతో షాకింగ్ ఫోటో షూట్ చేసి దాదాపు తన స్కిన్ షో మొత్తం చేసేసింది. మరి ఆమె ఎవరో కూడా కూడా మీర్జాపూర్ ఫేమ్ గుడ్డు భయ్యా నటుడు ఆలీ ఫజల్ భార్య రిచా చద్దా పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా రిచా కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది.
అయితే ఈమె చేసిన ఫోటో షూట్ లో తన బేబీ బంప్ ని పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తూ తన రొమ్ము భాగాన్ని కూడా దాదాపు ఓపెన్ గానే చూపించేసింది. ఇంతే కాకుండా తన బేబీ బంప్ అంతా కూడా ఒకరకమైన టాటూతో కింద నుంచి పై వరకు షో చేసింది. దీనితో ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే ఇంకొందరు మళ్ళీ సౌత్ హీరోయిన్స్ ని చూసి వీళ్ళు ఎప్పటికి నేర్చుకుంటారు మన సంప్రదాయాన్ని ఎప్పటికి నేర్చుకుంటారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె భర్త నటించిన వెబ్ సిరీస్ మీర్జాపూర్ 3 రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి హిట్ కాగా ఇప్పుడు అలీ ఫజల్ స్టార్ హీరోయిన్ సమంత సరసన తుంబాడ్ దర్శకుడు కాంబినేషన్ లో చేస్తున్న భారీ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఉంది.


Click it and Unblock the Notifications











