For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ketika Sharma: సెల్ఫీ ఫొటోల్లో కేతిక శర్మ బోల్డ్ షో.. మత్తెక్కేలా చూస్తూ పోజులు

  |

  అభినయంతో ఎంత ఆకట్టుకున్న మాస్​ ఆడియెన్స్​ మాత్రం హీరోయిన్​ గ్లామరస్ గా కనిపిస్తే ఇచ్చే రెస్పాన్సే వేరు. అలా కేవలం సాంగ్స్​ కే పరిమితం కాకుండా అవకాశం ఉన్న ప్రతి సీన్​లో రొమాంటిక్​ లుక్స్​తో కట్టిపడేసే హీరోయిన్స్​ కి క్రేజ్​ ఇక మాములుగా ఉండదు. అలాగే గ్లామర్​ ఎంత చూపించినా, ఎన్ని సినిమాలు చేసిన కొంతమంది కథానాయికలకు సరైనా గుర్తింపు ఉండదు.

  అలాంటి హీరోయిన్స్​ టాలీవుడ్​లో ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్​ వస్తుంది. అలాంటి హీరోయిన్స్​లలో రొమాంటిక్​ బ్యూటి కేతిక శర్మ ఒకరు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదులుతూ యూత్ ను తనవైపు తిప్పుకుటోంది ఈ భామ.

  విజయం దక్కకున్నా ఆఫర్లు..

  విజయం దక్కకున్నా ఆఫర్లు..

  తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే.. మొదటి చిత్రంతోనే కుర్రాళ్ల దృష్టిలో పడి క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ చిన్నది.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. అయినప్పటికీ ఆఫర్లను మాత్రం బాగా దక్కించుకుంటోంది.

  యూట్యూబ్ లో వీడియోతో..

  యూట్యూబ్ లో వీడియోతో..

  మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ బ్యూటి. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది.

  2021లో తెలుగులోకి ఎంట్రీ..

  2021లో తెలుగులోకి ఎంట్రీ..

  సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కేతిక శర్మకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే డ్యాషింగ్​ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్​ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్​ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకున్నా కేతికకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె క్రష్‌గా మారిపోయింది.

  నిరాశపర్చిన కేతిక సినిమాలు..

  నిరాశపర్చిన కేతిక సినిమాలు..

  రొమాంటిక్ మూవీ ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. తన రెండో చిత్రంగా ఈ బ్యూటీ నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ కాలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసింది. ఇది కూడా నిరాశనే మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టిన కేతికకు ఈ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు.

  డేట్స్ కోసం పోటీ..

  డేట్స్ కోసం పోటీ..

  కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలానే మారిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలకు సైన్ చేసేసింది. అలాగే, దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఈ ఢిల్లీ బ్యూటీ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌ అయిపోయింది.

   క్లీవేజ్ షోతో ఫొటోలు..

  క్లీవేజ్ షోతో ఫొటోలు..

  సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా కొంత కాలంగా ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్ షో చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా ఈ చిన్నదాని పేరు మారుమోగిపోతోంది. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

  మత్తెక్కే చూపులతో..

  మత్తెక్కే చూపులతో..

  కేతిక శర్మ తాజాగా మేకప్ లేకుండా సెల్ఫీ పిక్ లతో మత్తెక్కేలా చూస్తూ పోజులిచ్చింది ఈ బ్యూటి. ఈ పిక్స్ లో కూడా తన ఎద అందాలను ప్రదర్శించింది. అలాగే స్లీవ్ లెస్ డ్రెస్ లో వయ్యారంగా స్టిల్స్ ఇచ్చి మతి పొగొడుతోంది ఈ బ్యూటి. దీంతో కేతిక శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Romantic Movie Fame Heroine Ketika Sharma Shares Latest Glamour Pics In Instagram. Selfie Photos Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X