టైట్ జాకెట్ లో తెగించేసిన కేతిక శర్మ.. పైకి ఎగిసిపడుతున్న ఎద అందాలతో హాట్ షో!
అభినయంతో ఎంత ఆకట్టుకున్న మాస్ ఆడియెన్స్ మాత్రం హీరోయిన్ గ్లామరస్ గా కనిపిస్తే వచ్చే స్పందనే వేరప్పా. అలా కేవలం సాంగ్స్ కే పరిమితం కాకుండా అవకాశం ఉన్న ప్రతి సీన్లో రొమాంటిక్ లుక్స్‌తో కట్టిపడేసే హీరోయిన్స్ కి క్రేజ్ మాములుగా ఉండదనే చెప్పుకోవచ్చు. అలాగే గ్లామర్ ఎంత చూపించినా, ఎన్ని సినిమాలు చేసిన కొంతమంది ముద్దుగుమ్మలకు మాత్రం సరైనా గుర్తింపు దక్కట్లేదు. అయితే కొంతమందికి మాత్రం తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆ తర్వాత సినీ అవకాశాలు అందుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వాళ్లలో రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ ఒకరు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ వదులుతూ యూత్ ను తనవైపు తిప్పుకుటోంది ఈ చిన్నది.

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి..
రొమాంటిక్ సినిమాతో రొమాంటిక్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న కేతిక శర్మ 1995 డిసెబంర్ 25న ఢిల్లీలో జన్మించింది. ఆమె లక్నౌలోని మార్టినీర్స్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేయగా.. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసింది. చదువు పూర్తి కాగానే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ నటిగా, గాయనీగా, యూట్యూబర్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మరింత పాపులర్ అవుతోంది.

ఫుల్ క్రేజ్ తో సెన్సేషన్..
మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మోడలింగ్ లో రాణించిన కేతిక శర్మ అనేక అడ్వర్టైజ్ మెంట్ బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ బ్యూటి. ఈ వీడియోకు భారీగా రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది.

అందచందాలకు..
సామాజిక మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటి కేతిక శర్మకు సినిమా అవకాశాలు వరుసగా వెతుక్కుంటూ వచ్చాయి. ఇందులో భాగంగానే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కేతికకు మాత్రం మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అందులో ఆమె అందచందాలకు యూత్ కి క్రష్‌గా మారిపోయింది.

వరసుగా ఫ్లాప్ లు..
రొమాంటిక్ సినిమా ఫ్లాప్ అయిన కూడా, దాని ఫలితంతో ఎలాంటి సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో ఛాన్స్ లు రాబట్టుకోలిగింది. ఈ బ్యూటీ తన రెండో చిత్రంలో నాగశౌర్యతో జోడీ కట్టింది. వీరిద్దరు కలిసి 'లక్ష్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఆ సినిమా కూడా విజయం సాధించలేదు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' సినిమాలోనూ ఆకట్టుకుంది కేతిక శర్మ. చేసింది. ఇది కూడా నిరాశనే మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టిన కేతికకు ఈ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు.

మరింత యాక్టివ్ గా..
కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు ఏ ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని అందించలేకపోయింది. దీంతో కేతికకు సక్సెస్ అందని ద్రాక్షలానే మారిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలకు సైన్ చేసేసింది. అలాగే, దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఈ ఢిల్లీ బ్యూటీ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయిపోయింది.

క్రేజ్ పెంచుకుంటూ..
సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా అందాలను ఆరబోస్తూ హద్దు లేకుండా రెచ్చిపోతోంది ఈ హాట్ బ్యూటి. ఈ క్రమంలోనే తరచూ తన బోల్డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేసేవే ఉంటున్నాయి. తద్వారా ఈ చిన్నదాని పేరు మారుమోగిపోతోంది. రొమాంటిక్ బ్యూటీకి కరెక్ట్ గా సరిపోయేలా ఉంటున్నాయి కేతిక శర్మ ఫొటోలు. ఫలితంగా క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది.
ఉప్పొంగుతున్న ఎద అందాలు..
కేతిక శర్మ తాజాగా మరోసారి హాట్ ఫొటోలను వదిలింది. ఈ ఫొటోల్లో వైట్ టైట్ జాకెట్ వంటిది వేసుకున్న కేతిక శర్మ వయ్యారంగా పోజులిచ్చింది. ఇందులో ఆమె ఎద అందాలు ఉప్పొంగుతూ మరి కేక పుట్టిస్తున్నాయి. ఇంకా మత్తెక్కించే చూపులతో కేతిక శర్మ రొమాంటిక్ లుక్స్ తోపాటు తన నాభి అందాలను కూడా చూపించి చూపించనట్లుగా ప్రదర్శించింది. ఆమె ఉప్పొంగుతున్న ఎద సంపదతే కాకుండా కేతిక ఇచ్చిన ఆ టెప్టింగ్ లుక్స్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి. అలాంటి భార్యే కావాలి, పోర్న్ చిత్రాల్లో నటించూ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











