Alia Bhatt: RRR సీత ఓవర్ డోస్ హాట్ షో.. ఫ్రంట్ పార్ట్ మొత్తం చూపిస్తూ!

ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా స్టార్ల వారసులు పరిచయం అవుతున్నారు. అయితే, అలా వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కావడం లేదు. కానీ, కొందరు మాత్రం నేషనల్ రేంజ్‌కు ఎదుగుతున్నారు. అందులో మహేశ్ భట్ కుమార్తె ఆలియా భట్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో హవాను చూపింది. అయితే, డెలివరీతో గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న ఆలియా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

స్టూడెంట్‌గా.. నేషనల్ రేంజ్‌:చిన్న వయసులోనే ఆలియా భట్ 'సంఘర్ష్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎంతో మంది స్టార్లతో నటించి.. వరుసగా ఎన్నో భారీ చిత్రాలు చేసిన ఆలియా నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.

RRR Actress Alia Bhatt Latest Gorgeous Photos Viral

ఆ స్టార్ హీరోతో ప్రేమ పెళ్లీ:కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న సమయంలోనే ఆలియా భట్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో లవ్ ట్రాకును నడిపింది. ఇలా ఐదేళ్ల పాటు ఇద్దరూ ప్రేమ పక్షుల్లా విహరించారు. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 14వ తేదీన ఆలియా భట్, రణ్‌బీర్ పెద్దల సమక్ష్యంలో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అయినప్పటికీ ఆలియా కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే వచ్చింది.

వరుస చిత్రాలు.. డెలివరీ:స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గత ఏడాది 'గంగూబాయి కతియావాడి', 'RRR', 'డార్లింగ్స్', 'బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాలతో వచ్చింది. ఇవన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. అయితే, వివాహం జరిగిన వెంటనే ప్రెగ్నెంట్ అయిన ఈ బ్యూటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇలా గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఆలియా భట్ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

RRR Actress Alia Bhatt Latest Gorgeous Photos Viral

తల్లైన తర్వాత రీఎంట్రీ:డెలివరీ తర్వాత అందరు హీరోయిన్లలా ఆలియా భట్ కూడా చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె వెంటనే ముఖానికి మేకప్ వేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆలియా Rocky Aur Rani Kii Prem Kahaani మూవీ చేసింది. ఇది జూలై 28న రిలీజ్ కానుంది. అలాగే, Heart of Stone అనే అమెరికల్ ఫిల్మ్‌లోనూ నటిస్తోంది.

RRR Actress Alia Bhatt Latest Gorgeous Photos Viral

సోషల్ మీడియాలో బిజీగా:చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య ప్రెగ్నెన్సీ కారణంగా గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నా.. ఆలియా భట్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఫాలోయంగ్ పెంచుకుంటోంది.

RRR Actress Alia Bhatt Latest Gorgeous Photos Viral

హాట్ ట్రీట్‌తో రచ్చ చేస్తూ:ఆలియా భట్ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో హడావిడి చేస్తూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా ఈ భామ ఇదే కంటిన్యూ చేస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆలియా భట్ హాట్ డోస్‌ను పెంచేసింది. దీంతో వరుసగా గ్లామరస్ ఫొటోలు వదులుతోంది.

RRR Actress Alia Bhatt Latest Gorgeous Photos Viral

ఆలియా హాట్ పిక్స్ వైరల్:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఆలియా భట్.. తాజాగా తన ఖాతాల్లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ డ్రెస్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆలియా ఎద అందాలు రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X