లోదుస్తులు వేసుకోకుండా హీరోయిన్ హాట్ షో: సైడ్ నుంచి ఎద అందాల ప్రదర్శన!

సినీ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సరైన విధంగా తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తోన్నారు. కానీ, మిగిలిన వాళ్లు మాత్రం అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. అందులో పంజాబీ భామ రుహానీ శర్మ ఒకరు. చాలా కాలం క్రితమే తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. అందం, టాలెంట్ ఉన్నా ఆఫర్లను సరిగా అందుకోవట్లేదు. ఫలితంగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రుహానీ శర్మ కొన్ని హాట్ పిక్స్‌ను వదిలింది. మరి వాటిని మీరే చూడండి!

మ్యూజిక్ వీడియోలో ఫేమస్

మ్యూజిక్ వీడియోలో ఫేమస్

మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన రుహానీ శర్మ 2013 నుంచి పంజాబీలో పలు మ్యూజిక్ వీడియోలు చేసింది. అందులో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి సాంగ్స్ భారీ స్పందనను సొంతం చేసుకుని సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడి పేరు అప్పట్లో సెన్సేషన్ అయింది. ఫలితంగా సినిమాల్లోకి రాకముందే యమ ఫేమస్ అయిపోయింది.

మూవీల్లోకి... తెలుగులో ఇలా

మూవీల్లోకి... తెలుగులో ఇలా


యూట్యూబ్ వీడియోలతో క్రేజ్ తెచ్చుకున్న రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు కూడా సొంతం అయింది.

వరుస ఆఫర్లు.. బ్రేక్ రాలేదు

వరుస ఆఫర్లు.. బ్రేక్ రాలేదు

టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్న రుహానీ శర్మ.. గ్లామర్, యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఫలితంగా ఆమెకు కొన్ని ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా బ్రేక్ రాలేదు. పైగా భారీ ఆఫర్లు కూడా పెద్దగా అందుకోలేకపోయింది.

అలా సినిమాలతో బిజీగానే

అలా సినిమాలతో బిజీగానే

రుహానీ శర్మ 2019లో 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే, గత ఏడాది 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌ను కూడా చేసింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా', తెలుగులో 'HER Chapter 1' అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇలా వేరు వేరు దారుల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

అందానికి అందం, నటనకు నటన చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకెళ్తోంది. తద్వారా క్రేజ్‌ను రెట్టింపు చేసేసుకుంటోంది.

ఎక్కువగా అలాంటి వాటినే

ఎక్కువగా అలాంటి వాటినే

సుదీర్ఘ కాలంగా రుహానీ శర్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా ప్రైవేటు అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ మారుమ్రోగుతోంది.

లోదుస్తులు కూడా లేకుండా

లోదుస్తులు కూడా లేకుండా

సినిమాల్లో పద్దతిగా కనిపించినా.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె లోదుస్తులు కూడా లేకుండా బనియన్ వేసుకుంది. పైగా సైడ్ యాంగిల్ నుంచి ఎద అందాలను ఆరబోస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X