బెడ్ రూంలో శృంగారం వీడియో లీక్.. రూహాని శర్మ బోల్డ్ కామెంట్స్

సినిమాల్లో పలు సరైన పాత్రలు పడనప్పటకీ సోషల్ మీడియాలో కేవలం తమ హాట్ షోతోనే ఓ రేంజ్ లో కిక్ ఇచ్చే ముద్దు గుమ్మాలు కూడా ఉంటారు. కాగా ఇలా ఇటీవల సౌత్ నుంచి నార్త్ వరకు మంచి ఫేమ్ ని సోషల్ మీడియాలో యువతలో తెచ్చుకున్న హాట్ అండ్ యంగ్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది రుహాణి శర్మ అని చెప్పాలి. కాగా రుహాణి తెలుగులో కూడా చిత్రాలు చేసింది హిందీలో కూడా చేసింది. కానీ నటిగా ఆమెకి రావాల్సిన గుర్తింపు ఇంకా రాలేదు.

తెలుగులో చి.ల.సౌ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాదిలో విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో కనిపించింది. అయితే రుహాణి నటించిన చాలా రెగ్యులర్ సిన్మాలు ఆమెకి గుర్తింపు తేలేకపోయాయి. కానీ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే కొన్ని హాట్ సెల్ఫీ పిక్స్ ఒక్కసారిగా వైరల్ గా మారుతాయి. ఇలా సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేసే రుహాణి జస్ట్ కొన్ని రోజులు కితం అందరికీ షాకిచ్చింది.

ruhani sharma shocking post over her agra bold scenes

తనది ఒక బోల్డ్ అండ్ అడల్ట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి ఒక్కసారిగా ఇంటర్నెట్ ని షేక్ చేసింది. గత ఆదివారం ట్విట్టర్ సోషల్ మీడియా న్యూస్ ఫీడ్ లో అంతా రుహాణి శర్మ వీడియో కోసం ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో రచ్చ నడిచింది. దీనితో చాలా మంది అది నిజంగా రుహాణి శర్మ ప్రైవేట్ వీడియో అనే అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు, పర్శనల్ వీడియో కూడా కాదని క్లియర్ అయ్యింది.

ఆమె నటించిన ఓ "ఆగ్రా ఉనే ఫ్యామిల్లె ఇండియన్నే" సినిమాలో బిట్స్ వైరల్ చేసారు అని తెలిసింది. కానీ ఇవి సినిమాలోవి అని చాలా మందికి తెలియకపోవడంతో ఇవి అంతా రుహాణి శర్మ ప్రైవేట్ వీడియో అన్నట్టుగానే ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయాయి. కాగా ఇది ఫైనల్ గా రుహాణి వరకు వెళ్ళింది. దీనితో ఈ షాకింగ్ ఘటనపై ఆమె ఎమోషనల్ అవుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

ruhani sharma shocking post over her agra bold scenes

చాలా రోజులు నుంచి ఆపుకుంటున్నాను కానీ ఇపుడు చెప్పాల్సిందే అని ఓపెన్ అవుతున్నాను నా ఆగ్రా సినిమా నుంచి ఓ బిట్ లీక్ అవ్వడం అది మరోలా అందరికీ అర్ధం కావడం అనేది చాలా బాధ కలిగించింది అని ఆమె తెలిపింది. ఆ సినిమా 2023లో క్యాసెస్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది. అది ఏ ఆర్టిస్టుకి అయినా ఒక అరుదైన గౌరవం, ఆగ్రా అనేది సినిమా కాదు లేబర్స్ తాలూకా ప్రేమ అంటూ పోస్ట్ చేసింది. అలాగే ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ గా పలు అవార్డ్స్ కూడా వచ్చాయి.

నేను నా ఛాయిస్ కి కట్టుబడి ఉంటాను, సినిమాని సినిమాగా మాత్రమే చూడాలి అంతే కానీ ఆర్టిస్టులని, అందులోని వారి కష్టాన్ని అవమానించకూడదు అంటూ రుహాణి సంచలన స్టేట్మెంట్ ని విడుదల చేసింది. దీనితో ఇది వైరల్ గా మారింది. మరి ఈమె ఇంత ఎమోషనల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కానీ ఆ సినిమా కోసం ఆమె తీసుకున్న బోల్డ్ స్టెప్ ని మాత్రం ఆడియెన్స్ లోకి మరోలా వెళ్లకుండా ఆపలేకపోయింది అని చెప్పాలి. ప్రస్తుతానికి అవ్వాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది.

More from Filmibeat

Read more about: ruhani sharma venkatesh saindhav
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X