వావ్..! శ్రద్ద.. క్లీవేజ్‌తో భలే కిక్కిచ్చిందిలే..
బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ సాహో సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇదే ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమాలో శ్రద్ద కపూర్ పోలీస్ రోల్ పోషిస్తోందని, ఆమె క్యారెక్టర్ ప్రభాస్‌తో సరి సమానంగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో కూడా గన్ను పట్టి యాక్షన్ సీన్స్‌లో పర్ఫెక్ట్ లేడీగా దర్శనమిచ్చింది శ్రద్ద. కాగా తాజాగా శ్రద్ద కపూర్ సెక్సీ పిక్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సాహో నుంచి ఇటీవలే విడుదలైన ''ఏ చోట నువ్వున్నా'' సాంగ్‌లో ఆమె వేసుకున్న డ్రెస్ లో తీసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఎరుపు రంగు డ్రెస్ కావడం, అందునా శ్రద్ద కపూర్ క్లీవేజ్ బాగా ఫోకస్ అవుతుండటంతో ఈ ఫోటోలపై లైకుల వర్షం కురిపిస్తూ వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. సాహో విడుదలకు ముందే శ్రద్ద.. క్లీవేజ్‌తో భలే కిక్కిచ్చిందిలే.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 'ఏ చోట నువ్వున్నా' సాంగ్‌లో ప్రభాస్, శ్రద్ద రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' మూవీ తెరకెక్కింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. శ్రద్ద కపూర్‌కి ఇది తొలి సినిమానే అయినా ఇప్పటికే బాలీవుడ్‌లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకుందట శ్రద్ద కపూర్.


Click it and Unblock the Notifications











