షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ ధన్సిక!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంతో యంగ్ హీరోయిన్ ధన్సిక గుర్తింపు పొందింది. ప్రస్తుతం ధన్సిక తమిళంలో పలు అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో ధన్సిక నటిస్తున్న చిత్రం వాలు జడ. తమిళంలో యోగి డా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశంలో ధన్సిక గాయపడింది. ధన్సిక కంటి కింది భాగంలో గాయం అయినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో బార్ సన్నివేశంలో భాగంగా రౌడీలు ధన్సికపై దాడి చేయాలి. ఆ సమయంలో ధన్సిక కంటి కింద బీర్ బాటిల్ గాజు ముక్క గుచ్చుకుంది. చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ధన్సిక ని ఆసుపత్రికి తరలించారు. ట్రీట్ మెంట్ పూర్తయిన వేంటనే ధన్సిక తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Sai Dhanshika injured during Yogi Daa movie shoot

ధన్సిక కబాలి చిత్రంతో వచ్చిన గుర్తింపుని చక్కగా ఉపయోగించుకునే పనిలో ఉంది. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాక లేడీ ఓరియంటెడ్ రోల్స్ వచ్చినా ధన్సిక యాక్సెప్ట్ చేస్తోంది. ఎక్కువగా తమిళ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ధన్సిక అన్ని భాషల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X