ఎంత లగ్జరీ లైఫ్‌లో అయినా ఇంత ఆనందం దొరకదేమో.. మిడిల్ క్లాస్ స్నేహితులతో సాయి పల్లవి అలా..

మలయాళం బ్యూటీ సాయి పల్లవి ఏం చేసినా కూడా జనాలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం చాలా సింపుల్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లలో కూడా చాలా సింపుల్ గా ఉండే ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఇక రీసెంట్ గా ఈ కేరళ కుట్టి తన స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంది.

 మిడిల్ క్లాస్ స్నేహితులతో..

మిడిల్ క్లాస్ స్నేహితులతో..

సాయి పల్లవి క్రమ శిక్షణగల హీరోయిన్ అని ఆమెతో వర్క్ చేసిన వారు చెబుతుంటారు. ఇక ఆమె హీరోయిన్ కాకముందే మంచి స్నేహితులను సంపాదించుకుంది. చిన్నప్పటి నుంచి సాయి పల్లవితో ఎక్కువగా తిరిగే కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఆమె స్నేహితులు పెద్దగా డబ్బున్నవాళ్ళు ఏమి కాదు. అందరూ మిడిల్ క్లాస్ వాళ్లే. స్టార్ హీరోయిన్ అయినా తరువాత కూడా సాయి పల్లవి వారిని ఏ మాత్రం దూరం పెట్టలేదు.

చెట్ల ఊడలను పట్టుకొని..

చెట్ల ఊడలను పట్టుకొని..

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సాయి పల్లవి త ఆ స్నేహితులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందట. ఇక ఆ మధ్య ఆమె ఒక అడవిలో చేసిన అల్లరి వేశాలను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. చెట్ల ఊడలను పట్టుకొని ఒక చిన్న పిల్లలా సరదాగా ఎంజాయ్ చేసింది. ఎంత లగ్జరీ లైఫ్ లో బ్రతికినా ఇంత ఆనందం ఉండదేమో అనేలా సాయి పల్లవి ఎంజాయ్ చేసిన తీరు నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

ఇలా ఉండడమే చాలా ఇష్టం

ఇలా ఉండడమే చాలా ఇష్టం

చాలా మంది హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ అనగానే గ్లామర్ హోయాలతో హీటెక్కిస్తుంటారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ప్రకృతికి సంబంధించిన ఫొటోలతో నింపేసింది. ప్రతి ఫ్రేమ్ లో ఎదో ఒక నేచర్ కి సంబంధించిన ఫొటో కనిపిస్తుంటుంది. ఇక తనకు ఇలా ఉండడమే ఇష్టం అంటూ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పే సాయి పల్లవి నేను నా కుటుంబ గౌరవానికి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా చేయనని డైరెక్ట్ గా చెప్పేసింది.

Recommended Video

#Watch Sai Pallavi @FMGE exam డాక్టర్ కానున్న హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి !
సినిమాల విషయానికి వస్తే..

సినిమాల విషయానికి వస్తే..

ఇక ఈ క్యూట్ పిల్ల ప్రస్తుతం లవ్ స్టొరీ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వేదళం తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవికి గారాల చెల్లిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నాని, శర్వానంద్ వంటి యువ హీరోలు సినిమాల్లో కుడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X