బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడిగా మరో క్రేజీ హీరోయిన్!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోతున్నాయనే విమర్శఅలాగే ఉండిపోయింది. తన తదుపరి చిత్రాలతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ తేజ దర్శత్వంలో సీత చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

ఈ చిత్రం తర్వాత తమిళ సూపర్ హిట్ మూవీ రాట్సాసన్ రీమేక్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. విష్ణు విశాల్ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడిగా రాశి ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని భావించినా, చివరకు రాశి ఖన్నా వైపే మొగ్గుచూపుతున్నారు.

Sai Srinivas Bellamkonda to romance with Rashi Khanna in Ratsasan remake

థ్రిల్లర్ అంశాలతో కూడుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా నటించిన చిత్రం కవచం. ఈ చిత్రంలో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్ గా నటించింది. మరోమారు సీత చిత్రంలో వీరిద్దరూ రొమాన్స్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X