మేకప్ రూంలో బ్రా లేకుండా హీరోయిన్: A సర్టిఫికెట్ ఫోజులతో ఘోరంగా!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినిమాల్లో ట్రెడీషనల్‌గా కనిపించిన అమ్మాయిలు కూడా ఇందులో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్నారు. ఫలితంగా తరచుగా హాట్ షో చేస్తూ అందాలను బయట పెట్టేస్తున్నారు. అందులో క్యూట్ హీరోయిన్ రుహానీ శర్మ ఒకరు.
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం మితిమీరిన ఎక్స్‌పోజింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రుహానీ శర్మ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

ఆ వీడియోలతో హైలైట్‌గా: సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా నేషనర్ రేంజ్‌లో పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి సాంగ్స్ చేసింది. వీటికి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ అమ్మడి పేరు అప్పట్లో సెన్సేషన్ అయింది. ఫలితంగా చాలా కాలం క్రితమే ఈ బ్యూటీ వెలుగులోకి వచ్చింది.

ఆ మూవీకే నేషనల్ రేంజ్: ఆల్బమ్‌లు చేస్తూ హైలైట్ అయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా ఎంటరైంది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది.

పెద్దగా హిట్లు రావట్లేదుగా: ఫస్ట్ మూవీలోనే టాలీవుడ్‌ను తన వైపునకు తిప్పుకున్న రుహానీ శర్మ.. అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇలా ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ విజయాన్ని ఇవ్వలేదు. దీంతో రుహానీకి పెద్దగా ఆఫర్లు కూడా రావట్లేదు.
ఏకంగా వెంకటేష్‌తో జోడీ: 2019లో రుహానీ శర్మ 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్ చేసింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ నటించింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా', తెలుగులో 'HER Chapter 1' అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న 'సైంధవ్' మూవీలోనూ కీలక పాత్ర చేస్తోంది.

అందులో యమ యాక్టివ్: హీరోయిన్‌గా పరిచయమైనప్పటి నుంచి అందం, నటనతో మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ.. ఆశించిన రీతిలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ, ఫొటోలు షేర్ చేస్తోంది.

హాట్ డోస్ పెంచుతోంది: రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఘాటు ఫొటోలు, వీడియోలు వదులుతూ సెన్సేషన్ అవుతోంది. అంతేకాదు, ఎక్కువగా లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగుతోంది.

మేకప్ రూంలో హాట్ షో: ఇటీవల డోస్ పెంచేసి హాట్ షో చేస్తోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె లోపల బ్రా వేసుకోకుండానే హాట్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











