టాప్ ఓపెన్ చేసి రుహానీ ఫ్రీ షో: ఎద అందాలు మొత్తం చూపిస్తూ సెన్సేషన్
టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తమదైన రీతిలో సత్తా చాటుతోన్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే వరుస ఆఫర్లతో హవాను చూపిస్తుండగా.. మరికొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడుతున్నారు. అందులో రుహానీ శర్మ ఒకరు. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. అడపాదడపాగానే సినిమాలు చేస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రుహానీ శర్మ కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. అవి మీకోసమే!
అప్పట్లోనే సంచలనంగా:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే రుహానీ శర్మ మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి సాంగ్స్ చేసింది. వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ అమ్మడి పేరు అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఫలితంగా చాలా కాలం క్రితమే ఈ బ్యూటీ హైలైట్ అయింది.

మొదటి మూవీతోనే క్రేజ్:ప్రైవేట్ వీడియోలతో సెన్సేషన్‌గా మారిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమె క్రేజ్ పెరిగింది.
ఎన్నో సినిమాలు చేసినా:టాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే మాయ చేసిన రుహానీ శర్మ.. అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇలా ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ విజయాన్ని అందించలేదు. దీంతో రుహానీకి అవకశాలు పెద్దగా రావట్లేదు.

ఇప్పుడు ఇవే.. వెంకీతోనూ:రుహానీ శర్మ 2019లో 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్ చేసింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ నటించింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా', తెలుగులో 'HER Chapter 1' అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న 'సైంధవ్' మూవీలోనూ రుహనీ భాగమైంది.
అక్కడ యమ యాక్టివ్‌గా:సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి గ్లామర్, యాక్టింగ్‌తో మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ.. ఆశించిన రీతిలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ, ఫొటోలు వదులుతోంది.

గ్లామర్ షోతో మాయ చేసి:సోషల్ మీడియాలో రుహానీ శర్మ ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఘాటు ఫొటోలు, వీడియోలు వదులుతూ సెన్సేషన్ అవుతోంది. అంతేకాదు, ఎక్కువగా తన సీక్రెట్ అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన వస్తోంది. ఫలితంగా ఆమె తరచూ హైలైట్ అవుతోంది.
రుహానీ క్లీవేజ్ షో రచ్చ:ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి హాట్ షో చేస్తోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ టాప్ ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు మరింతగా దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి బాగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











