సమంత క్లీవేజ్ షో.. తోటి హీరోయిన్లు కూడా కామెంట్ చేశారు

Recommended Video

Samantha Sizzles In Her Latest Photo Shoot || Filmibeat Telugu

సమంత అక్కినేని.. నేటితరం హీరోయిన్లలో భారీ ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ ఈమె. బేసికల్ గానే స్టార్ హీరోయిన్ అయిన సమంత అక్కినేని వారింటి కోడలయ్యాక భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల జోరు తగ్గిస్తుందని భావించిన అందరికీ షాకిస్తూ.. నాగచైతన్య భార్యగా అక్కినేని వారి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తోంది సామ్. ఇక హీరోయిన్ అన్నాక గ్లామర్ షో కొంతైనా లేనిదే కష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తన లోని హాట్ హాట్ అందాలను కెమెరా ముందు పెట్టేస్తోంది సమంత. ఇందులో భాగంగా ఆమె చేసిన తాజా ఫోటో షూట్ మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

ఏదీ వదలని సమంత

అక్కినేని వారి కోడలయ్యాక సమంత ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. బిజినెస్ యాడ్స్‌లో భాగమవుతూ కలెక్షన్ కింగ్ గా మారుతోంది. ఇలా మంచి జోష్‌లో ఉన్న సామ్.. తాజాగా కాస్ట్యూమ్ డిజైనర్ కంపెనీ క్రెషా బజాజ్ కలెక్షన్స్‌ను ప్రచారం చేయడంలో భాగంగా ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఇందులో కాస్త హాట్‌గా కనిపించిన సమంత ఒకే దఫాలో అందరినీ అట్రాక్ట్ చేసింది.

సమంత క్లీవేజ్.. హీరోయిన్స్ కామెంట్

ఈ ఫొటోల్లో కాస్ట్యూమ్స్ ఎంతలా మెరుస్తున్నాయో.. సమంత అందాలు అంతకుమించి ప్రకాశిస్తున్నాయి. ఈ స్పైసీ లుక్ లో సమంతను చూసి నెటిజన్లతో పాటు తోటి హీరోయిన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. సమంత అందచందాలు చూసి ఫిదా అయిన రాశి ఖన్నా 'యూ ఆర్ సో ప్రెట్టీ' అని కామెంట్ పెట్టగా, హన్సిక ఓ ఎమోజీతో ఈ పిక్‌పై ప్రేమను తెలియజేసింది.

ట్రోలింగ్స్ కూడా తప్పడం లేదు

సమంత క్లీవేజ్ షో పై ట్రోలింగ్స్ కూడా తప్పడం లేదు. ఓ వైపు సూపర్, బ్యూటిఫుల్ అనే కామెంట్స్ వస్తుండగా, మరోవైపు అక్కినేని వారి కోడలై ఉండి ఇలాంటి ఫోటో షూట్స్ లో పాల్గొనడమేంటి? అనే ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. గతంలో నాగచైతన్యతో కలిసి టూర్ వేసినపుడు కూడా సమంత చేసిన క్లీవేజ్ షో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ట్రోల్స్ లాంటివి పట్టించుకోకుండా సమంత తనదారి తనదే అన్నట్లుగా వెళుతోంది.

సమంత మూవీ మసాలా

సమంత మూవీ మసాలా

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓ బేబీ' సినిమాలో నటిస్తోంది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' సినిమాకు రీమేక్ గా రాబోతున్న ఈ సినిమా జులై 5 న విడుదల కానుంది. అలాగే మామ నాగార్జునతో కలిసి మన్మథుడు 2 లో కూడా నటిస్తోంది సామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X