భయపడుతున్నాను.. చాలా నెర్వెస్‌గా ఉంది.. సమంత షాకింగ్ ట్వీట్

Recommended Video

Samantha Akkineni Says 'I Was Scared And Nervous At That Time' | Filmibeat Telugu

బహుభాషా నటి సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. 2018 సంవత్సరంలో తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయాలను అందుకొని సూపర్ స్టార్‌గా మారింది. చేతిలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నది. తాజాగా ఆమె నటించిన చిత్రం సూపర్ డీలక్స్‌ విడుదలకు సిద్దమైంది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో సమంత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

 సూపర్ డీలక్స్‌ చిత్రం గురించి

సూపర్ డీలక్స్‌ చిత్రం గురించి

సూపర్ డీలక్స్ మూవీలో నటించడాన్ని ఛాలెంజ్‌గా భావించాను. నా ప్రతిభకు సవాల్ విసిరే పాత్రగా మారింది. ఆ చిత్రం అనుభూతులు నన్ను ఇంకా వెంటాడుతున్నాయని తాజాగా సమంత ట్వీట్ చేసింది. సూపర్ డీలక్స్‌లోని తన పాత్ర ఇంటెన్సినిటీని చెప్పింది.

 ఎమోషనల్‌గా సమంత ట్వీట్

ఎమోషనల్‌గా సమంత ట్వీట్

నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన, ఆసక్తికరమైన క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఆ పాత్రను చూసి బాగా భయపడ్డాననే విషయాన్ని గ్రహించాను. నేను చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను అని సమంత ఎమోషనల్‌గా మారింది.

 అంతగా సవాల్‌ను స్వీకరించలేదు..

అంతగా సవాల్‌ను స్వీకరించలేదు..

నా జీవితంలో నేను ఎప్పుడు ఓ సవాల్‌ను అంత సీరియస్‌గా అంగీకరించలేదు. వాస్తవానికి మనం ఆలోచించే దానికంటే మనం ఎక్కువగా బలవంతులమని భావిస్తాం. అందుకే ప్రతీ విషయాన్ని సవాల్‌ అని భావించం. కానీ సూపర్ డీలక్స్ సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. నా కెరీర్‌లో మరో సరికొత్త ఆరంభం అని సమంత ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాగచైతన్యతో కలిసి

నాగచైతన్యతో కలిసి

సూపర్ డీలక్స్‌తోపాటు సమంత ప్రస్తుతం తన భర్త అక్కినేని నాగచైతన్యతో టాలీవుడ్ సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ డైరెక్టర్. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్నది. భార్య, భర్తల మధ్య విభేదాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X