For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బెడ్‌ మీద కూర్చుని సమంతా హాట్ ట్రీట్.. ఆ సీక్రెట్ రివీల్ చేసేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు!

  |

  సెలబ్రిటీల పర్సనల్ విషయాలు అంటే సామాన్య ప్రజానీకానికి చాలా ఆసక్తి ఎక్కువ. అందుకే కొద్ది రోజుల క్రితం నుంచి సమంత నాగ చైతన్య ల వివాదం ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా ఇప్పుడు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద నేరుగా స్పందించలేదు కానీ అలాండిది ఏమీ లేదని సమంత కొట్టి పారేసింది. అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

  అలా క్రేజ్

  అలా క్రేజ్

  సమంత రూత్ ప్రభు ఏం మాయ చేసావే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. చేసిన మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేయించుకున్న సమంత ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతూ టాప్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది.

  ప్రేమ పెళ్లి

  ప్రేమ పెళ్లి

  కొన్నాళ్ళ క్రితం వరకు ఆమెకు చేతి నిండా సినిమాలు ఉండేవి కానీ అనూహ్యంగా ఏం మాయ చేసావే సినిమాలో తనతో పాటు నటించిన మొట్ట మొదటి హీరోయిన్ నాగచైతన్య తో ప్రేమలో పడి ఆమె ఆయనను వివాహం చేసుకున్నాక కాస్త సినిమాలు తగ్గించింది. అక్కినేని ఇంటి కోడలయ్యాక అందాల ఆరబోతకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయకుండా ఫ్యామిలీ పాత్రలు చేస్తూ వచ్చింది.

  హాట్ షోలు

  హాట్ షోలు


  కొద్ది రోజుల క్రితం దాకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు విభిన్నమైన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ చేసిన ఆమె ఇప్పుడు హాట్ షో విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఒకపక్క సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో బోల్డ్ పాత్రలు ఒప్పుకోవడమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో విరుచుకుపడుతోంది.

  బెడ్ మీద కూర్చుని

  బెడ్ మీద కూర్చుని


  ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్న సమంత.. తన పర్సనల్ విశేషాలతో పాటు పర్సనల్ ఫొటోస్ ను సైతం షేర్ చేస్తోంది. తాజాగా బెడ్‌పై హాట్ డ్రెస్ లో అందాల విందు ఇస్తూ పీనట్, బట్టర్ తింటూ ఊరిస్తున్న ఫొటో పోస్ట్ చేస్తూ ఇది తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని సమంత పేర్కొంది. ఈ మేరకు 'మై ఫిట్‌నెస్ పీనట్ బట్టర్' అని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసింది ఇక తమ అందాల హీరోయిన్ ఆలా పోస్ట్‌ పెడితే ఫాన్స్ ఊరుకుంటారా వైరల్ చేసే పనిలో పడ్డారు. ఇక నిజంగా ఇది సమంత ఫిట్ నెస్ సీక్రెట్టో లేక పీనట్ బట్టర్ కంపెనీకి ప్రమోషనో ఆమెకే తెలియాలి మరి.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే


  ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తున్నారు. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను 'శాకుంతలం' రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు గుణశేఖర్.

  English summary
  Samantha Akkineni Posted hot pictures in Instagram and shares Fitness Secret.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X