హాట్‌గా సమంత.. ఫోటోషూట్‌తో కేక.. చంపేసిందంటూ సెలబ్రిటీలు.. రకుల్ ఘాటైన కామెంట్
సమంత అక్కినేని మరోసారి హాట్‌హాట్‌గా హల్‌చల్ రేపింది. తాను చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం సమంత ఫొటోషూట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఫోటోషూట్‌పై టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

వరుస సక్సెస్‌తో భారీగా జోరు
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత కొత్తగా సినిమాలను అంగీకరించిన దాఖలాలు లేవు. పెళ్లికి ముందు అంగీకరించిన సూపర్ డీలక్స్, మజిలీ, మిస్ గ్రానీ రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. గతంలో అంగీకరించిన సినిమాలు భారీ విజయాన్ని సాధించడంతో క్రేజ్ మరింత పెరిగింది.

క్రేజీగా సమంత ఫొటోషూట్
ఇక తాజాగా ఫోటోషూట్‌లో సమంత పాల్గొనగా అది క్రేజీగా మారింది. డిజైనర్ ప్యాంట్, సీ త్రూ టాప్‌తో అదరగొట్టేసింది. వింటేజ్ జ్యువెల్లరీ ధరించి అర్భన్ గర్ల్‌గా ఇరుగదీసారు. ఈ ఫోటోషూట్‌కు భారీ స్పందన కనిపించింది.

నా హాట్ ఫొటో వెనుక
తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఇరుగబడి క్లిక్ చేశారు. నా దుస్థులు ఎస్సె్ క్లోతింగ్ వింటేజ్, నా ఇయర్ రింగ్స్ వియాంజే వింటేజ్, జుకల్కర్ జి స్టయిల్, జీ ఆర్యన్ మేకప్, హెయిర్ స్టయిలిస్ట్ తోకల రవి, అర్హక్రాంతి మాదిల్ చేశారు.

20 లక్షలకుపైగా లైకులు
తన ఫోటోలను సమంత ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా 20 గంటల వ్యవధిలో దాదాపు 20 లక్షల లైక్స్, 1000కి పైగా షేర్స్, కామెంట్స్ వచ్చాయి. హాట్, లవ్ యూ డార్లింగ్ అంటూ అభిమానులు కామెంట్లతో ముంచెత్తారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఫిదా
సమంత ఫొటోషూట్‌పై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ట్రేడ్ అనలిస్టు తన షేర్ చేసి.. సమంత నవ్వుతో చంపేసింది. కళ్లతో గాయం చేసింది. సమంత అంటే మాటలా.. మహిళలకు ఆమె స్ఫూర్తి. కళ్లకు పండుగే అంటూ కామెంట్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్
సమంత అక్కినేని ఫొటోషూట్‌పై రకుల్ ప్రీత్ సింగ్ స్వీట్‌గా స్పందించింది. సమంత అద్భుతంగా ఉంది. ఆమె చూపులతో అఫీషియల్‌గా లవ్‌లో పడ్డాను. సమంత ఫుల్ ఫుల్ ఫుల్ హాట్‌గా కనిపించింది. నీవు అద్భుతంగా ఉన్నావని మరోసారి చెబుతున్నాను అని సమంత పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











