నా కోసమే పుట్టాడు.. చైతూను ముద్దులతో ముంచెత్తిన సమంత.. రొమాంటిక్‌గా..

Recommended Video

Samantha Chose To Share A Blurred Image With Naga Chaitanya | Filmibeat Telugu

టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో నాగచైతన్య, సమంత అక్కినేని ఒకటి. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఆకట్టుకొనేలా కనిపిస్తాయి. ఏదైనా సందర్భం చోటుచేసుకుంటే సమంత సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తాజాగా నాగచైతన్య 32 పడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మీడియాలో ఫీల్ గుడ్ సందేశంతోపాటు ఉన్న లవ్లీ ఫోటో ట్రెండింగ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

సమంత అక్కినేని షేర్ చేసిన ఫొటో

నాగచైతన్య జన్మదినం నవంబర్ 23. ఈ సందర్బంగా చైతూ తన 32వ జన్మదినాన్ని తన సతీమణి సమంత అక్కినేనితో రొమాంటిక్‌గా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కనిపించి.. కనిపించనటు వంటి ఫోటోను సమంత షేర్ చేసింది. చైతూపై తన ప్రేమను మరోసారి చాటుకొన్నది.

నాకు స్నేహితుడు.. గురువు

నాకు స్నేహితుడు.. గురువు

చైతూకి హ్యాపీ బర్త్ డే.. నాకు స్నేహితుడు. నా గురువు. నా ఆత్మబంధువు. చైతూ కేవలం నా కోసమే పుట్టాడు. ఇది బ్లర్ గ్రేట్ మ్యాజిక్ అని సమంత తన సందేశాన్ని పోస్ట్ చేసింది. సమంత పోస్ట్ చేసిన ఫోటోకు భారీగా స్పందన వ్యక్తమైంది. అభిమానులు చైతూకు శుభాకాంక్షలు తెలిపారు.

వరుసగా భారీ సక్సెస్‌లతో

వరుసగా భారీ సక్సెస్‌లతో

కెరీర్ విషయానికి వస్తే నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా దూసుకెళ్తున్నాడు. 2018లో మహానటి, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా కమర్షియల్‌గా భారీ విజయాలను అందుకొన్నాడు. సమంతతో కలిస శివ నిర్వాణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు.

రికార్డుల దుమ్ముదులిపిన సమంత

రికార్డుల దుమ్ముదులిపిన సమంత

ఇక సమంత విషయానికి వస్తే.. 2018లో భారీ సక్సెస్‌లను అందుకొన్నది. మహానటి, రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్, తమిళంలో సీమ రాజా చిత్రాల్లో నటించి భారీ విజయాలను సొంతం చేసుకొన్నది. తమిళంలో మరికొన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X