For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

  |

  సమంత.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతోందామె. ఆకట్టుకునే అందమే కాదు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ సుందరి.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే, ఈ మధ్య కాలంలో పెద్దగా మూవీల్లో కనిపించని సామ్.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత బాత్రూంలో బ్రాతో దిగిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

   రెండు భాషల్లోనూ సమంత దూకుడు

  రెండు భాషల్లోనూ సమంత దూకుడు

  'ఏమాయ చేశావే' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన సమంత.. అప్పటి నుంచి వరుస సినిమాలతో తెలుగులో స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే చేతి నిండా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ వరుస చిత్రాల్లో సత్తా చాటింది. ఇలా ఇక్కడా అక్కడ ఎన్నో విజయాలను అందుకుంది. ఫలితంగా రెండు చోట్లా స్టార్‌గా దూకుడు చూపిస్తోంది.

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  అందులోకి ఎంట్రీ.. గ్రాండ్ సక్సెస్‌గా

  అందులోకి ఎంట్రీ.. గ్రాండ్ సక్సెస్‌గా

  సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ఆహా సంస్థ కోసం 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

  ఒకటే అయినా.. గుర్తుండిపోయేలానే

  ఒకటే అయినా.. గుర్తుండిపోయేలానే

  'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి నటించినా.. సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అలాగే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' అవార్డును కూడా అందుకుంది.

  Bigg Boss: షోలో సంచలన సంఘటన.. సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన కంటెస్టెంట్.. అందరి ముందే బలవంతంగా!

  ఆ భారీ చిత్రాన్ని కూడా పూర్తి చేసేసి

  ఆ భారీ చిత్రాన్ని కూడా పూర్తి చేసేసి

  'జాను' తర్వాత స్పీడు తగ్గించిన సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ అక్కినేని కోడలిని ఫాలో అయ్యే వారి సంఖ్య తెలుగులో ఏ హీరోకూ లేనంతగా ఉన్నారు.

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

  అందాల విందుతో రెచ్చగొడుతోందిగా

  అందాల విందుతో రెచ్చగొడుతోందిగా

  దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఓపెన్ చేసిన సమంత చాలా కాలంగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. దీంతో ఈ స్టార్ హీరోయిన్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి.

  Recommended Video

  Pelli SandaD Teaser | Teaser Launch By King Nagarjuna
  బాత్రూంలో బ్రాతో కనిపించిన బ్యూటీ

  బాత్రూంలో బ్రాతో కనిపించిన బ్యూటీ

  సమంత ఈ మధ్య కాలంలో వరుసగా ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం వీటిలో సామ్ బాత్రూంలో బ్రా మాత్రమే ధరించ కనిపించడమే. తద్వారా ఆయా పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

  English summary
  Samantha Akkineni Very Active in Social Media. Now She Shared Few Very Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X