సమంత మరో బికినీ లుక్ వైరల్.. ఈ సారి సముద్రంలో వయ్యారంగా..

పెళ్లి అయిపోతే హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అయినట్లే అనే కామెంట్స్ ఒకప్పుడు చాలా వైరల్ అయ్యేవి. నిజానికి పదేళ్ల ముందు వరకు అలానే ఉండేది కూడా. కానీ ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. గ్లామర్ తో ఇంకా నేటితరం యంగ్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్నారు. ఇక సమంత కూడా రోజుకో హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల ఆమె బాత్‌టబ్‌లో బికినీ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో అదే తరహాలో మరో ఫోటో కూడా వైరల్ గా మారింది.

 ఆఫర్స్ చాలానే వస్తున్నాయి..కానీ..

ఆఫర్స్ చాలానే వస్తున్నాయి..కానీ..

నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత సమంత సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందని ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. కానీ ఆమె మాత్రం రంగస్థలం, ఓ బేబి అంటూ వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. ఈ మధ్య స్టార్ హీరోలతో వర్క్ చేయకపోయినప్పటికి అవకాశాల డోస్ ఏ మాత్రం తగ్గ లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.

 అవసరం అయితే రెమ్యునరేషన్ ని తగ్గించి..

అవసరం అయితే రెమ్యునరేషన్ ని తగ్గించి..

కానీ సమంత మాత్రం కేవలం తనకు నచ్చిన ప్రాజెక్టులను మాత్రమే ఓకే చేస్తోంది. ఇక చిన్న సినిమా అయితే రెమ్యునరేషన్ విషయంలో కూడా అమ్మడు చాలా తగ్గుతోందట. వీలైనంత వరకు మంచి కాన్సెప్ట్ సినిమాలు చేయాలని సామ్ ప్లాన్ చేసుసుకుంటోంది. ఇక ఇటీవల నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విహార యాత్రలకు వెళ్లింది సామ్.

మాల్దీవ్స్ ఫొటోలు వైరల్..బాత్‌టబ్‌లో బికినీ

మాల్దీవ్స్ ఫొటోలు వైరల్..బాత్‌టబ్‌లో బికినీ

ఎక్కువ మంది హీరోయిన్స్ వెళుతున్న మాల్దీవ్స్ లోకి వెళ్లిన సమంత అక్కడ తన గ్లామర్ తో హీటెక్కిస్తున్నట్లు అర్ధమవుతోంది. మొన్న బాత్‌టబ్‌లో బికినీతో రెచ్చిపోయిన అమ్మడు ఆడియెన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ ఫోటో పోస్ట్ చేసినప్పటి నుంచి కూడా వైరల్ అవుతూనే ఉంది.

సముద్రంలో హాట్ బికినీలో

సముద్రంలో హాట్ బికినీలో

ఇక ఆ ఫోటో హవా తగ్గకముందే సమంత మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. సముద్రంలో హాట్ బికినీలో ఒక్కసారిగా ఘాటు పెంచినట్లు అర్ధమయ్యింది. సముద్రపు అందాల నడుమ సమంత మెట్లు ఎక్కుతూ ఉండగా తీసిన ఆ ఫొటో నెటిజన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక చెట్ల మధ్యలో కూడా దిగిన మరో ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కూడా వైరల్ గా మారింది.

Recommended Video

Middle Class Melodies Team Interview Part 8
రానున్న రోజుల్లో మరింత బిజీగా..

రానున్న రోజుల్లో మరింత బిజీగా..

ఇక చివరగా జాను సినిమాలో నటించిన సమంత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ రెండు తమిళ్ సినిమాలతో బిజీ కానున్న సమంత కుదిరితే నాగ చైతన్యతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది. గతంలో మజిలీ మాదిరిగానే ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీని చేయాలని అనుకుంటున్నారట. అలాగే విక్రమ్ కుమార్ మనం లాంటి మరో కథను రెడీ చేస్తాడని టాక్ వస్తోంది. ఆ సినిమాలో కూడా సమంత నటించే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X