For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి సమంత హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోందిగా!

  |

  ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలో అనేక మందితో ఆమెకు ఎఫైర్లు అంటగట్టారు కానీ ఆమె మాత్రం చివరికి నాగచైతన్యతో ప్రేమలో పడి ఆయనని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరమైన ఆమె తర్వాత మళ్లీ గ్లామర్ షో మొదలు పెట్టింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే వారి విడాకులకు కారణం ఏమిటో తెలియదు కానీ విడాకుల తర్వాత ఆమె మళ్లీ ఒక్కసారిగా గ్లామర్ షో చేయడం మొదలు పెట్టింది. తాజాగా ఆమె వదిలిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

   ప్రేమ-పెళ్లి-విడాకులు

  ప్రేమ-పెళ్లి-విడాకులు


  అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు నాలుగేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం కొనసాగించిన వీరు సరిగ్గా నాలుగో వార్షికోత్సవం వస్తుంది అనంగా తాము కలిసి బతకలేమని స్నేహితులుగా విడిపోయి బతుకుతాము అని అధికారికంగా ప్రకటించారు. అయితే సమంత విషయం నచ్చకే నాగచైతన్య విడాకులిచ్చాడని ఒకసారి.

   ఏదైతేనేం

  ఏదైతేనేం


  ఆమె తప్పులు చేస్తుంది కాబట్టే ఆయన ఇక భరించలేక విడాకులు తీసుకున్నాడు అని మరోసారి ఇలా రకరకాల ప్రచారాలు అయితే తెరమీదకు వచ్చాయి ఏదైతేనేం ఇద్దరు విడిపోయారు.
  విడిపోయి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నా సరే వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో విడాకుల నుంచి బయట పడటం కోసం సినిమాలు ఒప్పుకుంటుంది సినిమాలతో పాటు ఫోటో షూట్స్ చేయడం చేస్తోంది.

   పీకాక్ మేగజైన్ కోసం

  పీకాక్ మేగజైన్ కోసం


  అలాగే కొన్ని బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించడం కూడా చేస్తోంది. ఇక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా కొన్ని సార్లు హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండడం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ ఫోటో విడుదల చేసింది. ఈ హాట్ ఫోటో పీకాక్ మేగజైన్ కోసం రూపొందించారు అంటూ సమంత తన సోషల్ మీడియా వేదికగా అని ప్రకటించింది.

  ఎద అందాలను విరజిమ్ముతూ

  ఎద అందాలను విరజిమ్ముతూ


  ఇక ఈ డ్రెస్ డిజైన్ చేసింది తన కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలింగ్ ఎక్స్పోర్ట్ ఆయిన ప్రీతం జుకల్కర్. ఇక ఈ డ్రెస్ లో సమంత ఎద అందాలను ఆరబోస్తూ కనిపించింది. దీంతో ఎప్పటిలాగే ఈ పోస్ట్ పెట్టిన క్షణాలలోనే వైరల్ అయ్యింది. ఆమె పెట్టిన గంటల వ్యవధిలోనే ఏడు లక్షల మంది ఆమె ఫోటో లైక్ లు కొట్టారు అంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్న సమంత ఎద అందాలను విరజిమ్ముతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే


  ప్రస్తుతం సమంత వరస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన తమిళ చిత్రం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకోగా శాకుంతలం అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. యశోద నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా అది ఈ సినిమా మీద ఆసక్తి పెంచింది. ఇక ఆమె నటిస్తున్న మరో ఇంటర్నేషనల్ ఫిలిం కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది.

  English summary
  Samantha Ruth prabhu hot photo gone viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X