మరోసారి సమంత స్టన్నింగ్ షో: పరువాల ప్రదర్శనతో పరేషాన్ చేస్తూ!

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. వారిలో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఒకరు. దాదాపు దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్‌గా ప్రభావాన్ని చూపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత రేంజ్‌కు ఎదిగింది. ఇక, ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్న సమంత సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

సామ్ అప్పుడలా ఇప్పుడిలా:'ఏమాయ చేశావే' అంటూ హీరోయిన్‌గా వచ్చిన సమంత.. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండానే దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆరంభంలో గ్లామర్‌ రోల్స్‌ను చేసిన సమంత.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తోంది. దీంతో ఆమె మార్కెట్ గతంలో కంటే పెరిగిపోయింది.

Samantha Ruth Prabhu Latest Fantastic Looking Photos Viral

అదే హిట్.. వరుస దెబ్బలు:కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలనే చేస్తున్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది 'యశోద' అనే చిత్రంతో వచ్చి బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. అయితే, ఈ ఏడాది సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీతో వచ్చింది. కానీ, ఇది భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అలాగే, విజయ్ దేవరకొండ 'ఖుషి' కూడా ఆమెకు సరైన విజయాన్ని ఇవ్వలేదు.

ఆ సిరీస్‌లోనే.. క్రేజీ రోల్‌తో:సమంత రూత్ ప్రభు ఇప్పుడు సినిమాలను పెద్దగా చేయడం లేదు. కానీ, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వల్ల వచ్చిన క్రేజ్‌తో 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో ఆఫర్‌ను అందుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. ఇది కూడా మరికొద్ది రోజుల్లోనే అమెజాన్‌ ప్రైమ్‌‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో సమంత క్రేజీ రోల్‌ను చేసినట్లు ఇప్పటికే న్యూస్ లీక్ అయింది.

Samantha Ruth Prabhu Latest Fantastic Looking Photos Viral

కోలుకునేందుకు గ్యాపిచ్చి:నేషనల్ క్రేజ్‌ను అందుకున్న సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. దీంతో కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. అంతేకాదు, కొంత కాలంగా సినిమాలకూ గ్యాప్ తీసుకోనుంది.

Samantha Ruth Prabhu Latest Fantastic Looking Photos Viral

అక్కడ యమ యాక్టివ్‌గానే:సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా.. సమంత రూత్ ప్రభు మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అభిమానులను ఖుషీ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Samantha Ruth Prabhu Latest Fantastic Looking Photos Viral

గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గట్లే:చాలా కాలంగానే సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ముఖ్యంగా తన అందచందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను తరచూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో నేషనల్ క్రష్‌గానూ పేరు తెచ్చుకుంటోంది.

Samantha Ruth Prabhu Latest Fantastic Looking Photos Viral

సమంత బోల్డ్ పిక్స్ వైరల్:సోషల్ మీడియాలో డోసు పెంచేసి రెచ్చిపోతోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో బ్రా లాంటి బ్లౌజ్‌ను ధరించి మరీ హాట్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఈ పిక్స్‌లో సమంత రూత్ ప్రభు అందాలు బాగా కనిపిస్తూ కవ్విస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X