Samantha Ruth Prabhu: కేవలం బ్రా అందాలతో స్టన్ అయ్యేలా చేసిన సమంత.. బికినీ కంటే ఘాటైన లుక్

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ బికినీ అందాలతో సరికొత్తగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం తరచు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం వారికి కూడా మెల్లగా ఆదరణ తగ్గుతుంది అని చెప్పాలి. కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా ప్రతి సారి తన అందాలతో సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరి కొన్ని ఫోటోలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఆ ఫోటోలపై ప్రముఖ హీరోయిన్స్ కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం

మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం

కేవలం ఒకే తరహా సినిమాలు కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

 అప్పటి నుంచి రేంజ్ పెరిగింది

అప్పటి నుంచి రేంజ్ పెరిగింది

సినిమా కెరీర్ విషయంలో సమంత చాలా ఉన్నతంగా ఆలోచిస్తోంది అనే చెప్పాలి. మొన్నటివరకు సౌత్ ఇండస్ట్రీ లోనే ఆమె అవకాశాలు అందుకుంది. కానీ నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత బాలీవుడ్ లో కూడా బలంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 నుంచి సమంత క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది అనే చెప్పాలి. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె రేంజ్ పెరిగింది.

 బ్రా అందాలతో మతిపోగొట్టేసింది

బ్రా అందాలతో మతిపోగొట్టేసింది

సమంత అక్కినేని సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక ఫోటో తో నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఐజితే ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఇది. ఇక మరో సారి ఆమె ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది. కేవలం బ్రా అందాలతో మతిపోగొట్టేసింది అనే చెప్పాలి. గతంలో ఎన్నో సార్లు బికినీ అందాలలో కూడా కనిపించిన సమంతా ఈ సారి అంత కంటే హాట్ గా దర్శనమిచ్చింది.

 అనుష్క శర్మ హాట్ కామెంట్

అనుష్క శర్మ హాట్ కామెంట్

సమంత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయాయి. బాలీవుడ్ ప్రముఖులు సైతం సమంత ఫోటోకు ఫిదా అవుతుండటం విశేషం. హన్సిక మంచు లక్ష్మి చాలా అందంగా ఉన్నావ్ అని బాలీవుడ్ అని చెప్పగా మాజీ హీరోయిన్ అనుష్క శర్మ సైతం హాటీ అంటూ కొంటెగా కామెంట్ చేసింది. సమంత అందం విషయంలో మరొకసారి తనకు తానే పోటీ అనే విధంగా మిగతా హీరోయిన్స్ నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం.

బాలీవుడ్ లో కూడా...

బాలీవుడ్ లో కూడా...

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఒకవైపు రెగ్యులర్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు కూడా చేస్తోంది. శాకుంతలం యశోద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే మరొకవైపు అమెజాన్ ప్రైమ్ కోసం ప్రత్యేకంగా వెబ్ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది. ఆ ప్రాజెక్ట్ లో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో త్వరలోనే సమంత కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X