బ్రా వేసుకోకుండా సమంత ఎక్స్‌పోజింగ్: ఎద అందాలను అలా వదిలేసి మరీ!
చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను మరింతగా పెంచుకున్న ఈ భామ.. వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ సమంత యమ రచ్చ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడి ఓ హాట్ ఫొటో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అది మీకోసమే!
అప్పుడలా.. ఇప్పుడిలా:'ఏమాయ చేశావే'తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత.. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో తనదైన గ్లామర్ పాత్రలను చేసి స్టార్‌గా ఎదిగింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె పంథాను మార్చుకుని తన రోల్‌కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలనే చేస్తోంది. ఇలా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరింతగా దూసుకుపోతోంది.

ఒక హిట్... డిజాస్టర్‌తో:గత ఏడాది సమంత 'యశోద' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే సామ్.. గుణశేఖర్ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీలోనూ నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మాత్రం ఆశించిన రీతిలో రాణించలేక డిజాస్టర్ అయిపోయింది.

సీటాడెల్‌లో సరికొత్తగా:తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో సందడి చేస్తోన్న సమంత.. ఆ మధ్య 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటించి.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్రతో నేషనల్ రేంజ్ గుర్తింపును దక్కించుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది.

ఆ సినిమాలతో బిజీగా:విజయ్ దేవరకొండతో కలిసి ప్రస్తుతం సమంత రూత్ ప్రభు 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. అలాగే, ఇళయదళపతి విజయ్‌తోనూ ఓ సినిమాను చేస్తుంది. వీటితో పాటు BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయబోతుంది. ఇవి మాత్రమే కాదు.. ఈ చిన్నది సౌత్ నుంచి నార్త్ వరకూ ఎన్నో ప్రాజెక్టును చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతూనే ఉంది.
సోషల్ మీడియాలోనూ:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా ఎంతో కాలంగా తనదైన రీతిలో నెటిజన్లకు మజాను పంచుతూ ముందుకెళ్తోంది.

ఫ్యాన్స్ కోసం హాట్ షో:సమంత రూత్ ప్రభు ఆ మధ్య మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దీని నుంచి కోలుకునేందుకు చాలా రోజుల పాటు చికిత్సను తీసుకున్న ఈ అమ్మడు.. కెరీర్‌కు కూడా కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారినా.. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోంది. ముఖ్యంగా తన సీక్రెట్ అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తుంది.

సమంత పిక్ వైరల్‌గా:సోషల్ మీడియాలో డోస్ పెంచేసి మరీ హాట్ షో చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో డీప్ నెక్ టాప్‌లో ఆమె బ్రా కూడా లేకుండా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా సామ్ ఎద అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











