Samantha: క్లివేజ్ షోతో మతిపోగొట్టేసిన సమంత.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా?

సమంత రూత్ ప్రభు చాలాకాలం తర్వాత తన కెరీర్ ను సరికొత్త తరహాలో ముందుకు సాగిస్తోంది. పెళ్లి అనంతరం కూడా ఆమె గ్లామర్ షో విషయంలో ఎలాంటి మార్పులు రాలేదు. అయితే విడాకులు తరువాత మాత్రం సమంత ఎంచుకుంటున్న దారిలు మాత్రం చాలా విభిన్నంగా ఉన్నాయి. ఎలాంటి సినిమాలు చేసిన కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా ఊహించని విధంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల సమంత మరోసారి హాట్ క్లీవేజ్ షో తో షాక్ ఇచ్చేసింది.

హాట్ క్లివేజ్ షో

హాట్ క్లివేజ్ షో

సమంత రూత్ ప్రభు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీ గతంలో చాలా సార్లు ఘాటైన ఫోటో స్టిల్స్ తో నెటిజన్లను షాక్ ఇస్తూనే ఉంది. ఇక మళ్ళీ ఇటీవల ఒక హాట్ ఫోటో షూట్ లో ప్రత్యేక దర్శనం ఇచ్చింది. బ్లాక్ స్కట్ లో హాట్ క్లీవేజ్ షో అందాలని తనదైన శైలిలో రిజెక్ట్ చేసింది. అంతే కాకుండా దానిపైన కలర్ఫుల్ జాకెట్టు కూడా ధరించే అందానికి మరింత వన్నె తెచ్చింది.

 చిరునవ్వు కూడా తోడవ్వడంతో..

చిరునవ్వు కూడా తోడవ్వడంతో..

ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. సమంత ఘాటైన పోజులకు అందమైన చిరునవ్వు కూడా తోడవ్వడంతో నెటిజన్లు కూడా చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఎంతమంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా కూడా సమంత ముందు తేలిపోవాల్సిందే అంటూ మరి కొంతమంది అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

కంటెంట్ బాగుంటేనే..

కంటెంట్ బాగుంటేనే..

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే చివరగా జాను సినిమాతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ డిజాస్టర్ అనంతరం ఆమె కెరీర్ పై పెద్దగా ప్రభావం పడలేదు. ఇక ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కేవలం తనకు నచ్చిన కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఆ వెబ్ సీరీస్ ల అనంతరం చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక సమంత రెమ్యునరేషన్ పరంగా కూడా టెంప్ట్ అవ్వడం లేదని అర్థమవుతుంది. కంటెంట్ బాగుంటేనే వర్క్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెడీ

పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెడీ

కేవలం సినిమాలలోనే కాకుండా వెబ్ సైట్ లో కూడా బిజీ బిజీ గా నటించాలని అనుకుంటుంది. వీలైనంత వరకు త్వరలోనే సరికొత్తగా అటువైపు ప్రేక్షకులకు చాలని అనుకుంటోంది. ఇక ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమాలో ఫినిష్ చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు శాకుంతలం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక త్వరలోనే విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

అలాగే తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉన్న సమంత బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ది ఫ్యామిలీ సీజన్ 2 సక్సెస్ అయిన తర్వాత సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె మాత్రం కేవలం తనకు నచ్చిన కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం సమంత మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా సక్సెస్ అయితే ఆమె పారితోషికం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X