Samantha: భర్తను వదిలేసి మరిదితో సమంత రిలేషన్.. హాట్ టాపిక్‌గా స్టార్ హీరోయిన్ తీరు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తీరు మరోసారి చర్చల్లో నిలుస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అక్కినేని అఖిల్ కారణంగా జనాల్లో హాట్ టాపిక్ అయింది. తన వ్యక్తిగత ఇష్యూస్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండే సామ్.. ఇప్పుడు తన మరిది, చైతూ బ్రదర్ కారణంగా వార్తల్లో నిలిచింది. నాగ చైతన్యతో తెగదెంపులు చేసుకున్నా తాను ఇంకా అక్కినేని ఫ్యామిలీతో టచ్‌లోనే ఉన్నానని డైరెక్ట్ హింట్ ఇచ్చేసింది సమంత.

టాలీవుడ్ స్టార్ కపుల్‌:టాలీవుడ్ స్టార్ కపుల్‌గా ఎంతో ఫేమస్ అయ్యారు నాగ చైతన్య- సమంత. ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కేవలం నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత తమ రిలేషన్ కి బ్రేకప్ చెబుతూ విడాకులు తీసుకుంది. ఈ విడాకులకు గల కారణాలను సమంత గానీ, నాగ చైతన్య గానీ వెల్లడించలేదు.

Samantha Ruth Prabhu relation with Akhil Akkineni after Nagachaitanya Akkineni divorce

అఖిల్ తో స్ట్రాంగ్ రిలేషన్:డివోర్స్ తర్వాత నాగ చైతన్యకు, అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటున్న సమంత.. తన మరిది అక్కినేని అఖిల్ తో మాత్రం మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజున సోషల్ మీడియా ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పిన సామ్.. అతనితో కలిసి దిగిన పిక్ షేర్ చేయడంతో రచ్చ షురూ అయింది.

సమంత తీరుపై చర్చలు:గతంలో సమంత ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆ ఫోటో షేర్ చేస్తే టేక్ కేర్ అంటూ అఖిల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. సో.. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉందని ఈ రెండు ఇన్సిడెంట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. దీంతో నాగ చైతన్య సంగతి అటుంచితే మాజీ మరిది అఖిల్ తో సమంత మెదులుతున్న తీరుపై జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Samantha Ruth Prabhu relation with Akhil Akkineni after Nagachaitanya Akkineni divorce

అమ్మడి ఫోకస్ అంతా దానిపైనే:ఇటీవల అనారోగ్యానికి గురైన సమంత.. కొన్ని నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తిరిగి ఈ మధ్యనే యాక్టీవ్ అవుతూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే లుక్స్ వదులుతోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, అక్కడ కూడా స్టార్ స్టేటస్ పట్టాలని ప్లాన్ చేసుకుంటోందట సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X