Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ ఆ బంతిని వదిలేయాల్సింది.. ఇన్ని తప్పులు ఎప్పుడూ చేసుండకపోవచ్చు: సెహ్వాగ్
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాత్రూంలో టవల్‌తో సమంత.. త్వరగా వచ్చేయ్ అంటూ ఫోటో షేర్..
పెళ్లి చేసుకుని వివాహ అడుగుపెట్టిన తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరమైన సమంత ఎందుకో మళ్ళీ గ్లామర్ షో మొదలు పెట్టింది. ఈ విషయంలో భర్తతో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారని ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వారి విడాకులకు కారణం ఏమిటో తెలియదు కానీ విడాకుల తర్వాత ఆమె మళ్లీ గ్లామర్ షో చేయడం మొదలు పెట్టి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు మేగజైన్స్ కు హాట్ ఫోటోషూట్స్ చేసిన ఆమె తాజాగా టవల్ తో వదిలిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

కలిసి బతకలేమని
మొదటి
సినిమాతోనే
అక్కినేని
నాగచైతన్యతో
నటించిన
సమంత
చాలా
కాలం
తర్వాత
ఆయనతోనే
ప్రేమలో
పడింది.
ఈ
క్రమంలోనే
వారిద్దరూ
ప్రేమించి
పెద్దలను
ఒప్పించి
వివాహం
చేసుకున్నారు.
అయితే
సుమారు
నాలుగేళ్ల
పాటు
కలిసే
ఉన్న
వీరు
సరిగ్గా
నాలుగో
వార్షికోత్సవణికి
ముందు
తాము
భార్యాభర్తలుగా
కలిసి
బతకలేమని
స్నేహితులుగా
విడిపోయి
బతుకుతాము
అంటూ
అధికారికంగా
ప్రకటించారు.

సోషల్ మీడియాలో
ఇక
విడిపోయి
ఎవరి
సినిమాలు
వాళ్ళు
చేసుకుంటున్నా
సరే
వీరిద్దరికి
సంబంధించిన
వార్తలు
ఎప్పటికప్పుడు
మీడియాకు
ఎక్కుతూనే
ఉంటాయి.
ఇక
విడాకుల
బాధ
నుంచి
బయట
పడటం
కోసం
వరుస
సినిమాలు
ఒప్పుకుంటుంది.
సినిమాలతో
పాటు
ఫోటో
షూట్స్,
బ్రాండ్
ఎన్
డార్స్
మెంట్
లాంటివి
కూడా
చేస్తున్నారు.
ఇక
ఆమె
సోషల్
మీడియాలో
ఆమె
ఎంత
యాక్టివ్
గా
ఉంటుంది
అనే
విషయం
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
పని
లేదు.

తెల్లటి టవల్లో
సోషల్
మీడియాలో
చాలా
యాక్టివ్‌గా
ఉండే
ఆమె
తన
ఇన్‌స్టా
స్టోరీలలో
ఒక
హాట్
ఫోటో
షేర్
చేసింది.
అందులో
తన
స్టైలిస్ట్,
క్లోజ్
ఫ్రెండ్
నీరజా
కోనా
నుండి
వచ్చిన
ఒక
నోట్‌ను
రిసీవ్
చేసుకున్నానని,
చెప్పడానికి
గందరగోళంగా
ఉన్న
మిర్రర్
సెల్ఫీని
షేర్
చేసింది.
ఆమె
తెల్లటి
టవల్లో
ఉండగా
ముఖం
కనిపించలేదు,
కానీ
ఆమె
ఏమీ
ధరించకుండా
అయితే
ఉందని
అర్ధమవుతోంది.
ఇక
ఆమె
స్టైలిస్ట్
నీరజా
కోనా
రాసిన
నోట్లో
ఇలా
ఉంది:
"పాపా
నిన్ను
ప్రేమిస్తున్నాను!
మీరు
అద్భుతంగా
ఉన్నారు,
అది
గుర్తుంచుకోండి.

వెనక్కు వచ్చేయి
ఇక
దానికి
సమంతా
రూత్
ప్రభు
కూడా
ఓకే
క్యాప్షన్
ఇచ్చారు,
"అయ్యో
నేను
ఇప్పటికే
నిన్ను
మిస్
అవుతున్నాను..
త్వరగా
వచ్చేయి,
ఈ
క్యూట్
నోట్‌కి
ధన్యవాదాలు
అని
ఆమె
పేర్కొన్నారు.
ప్రస్తుతం
సమంత
వరస
సినిమాలతో
బిజీ
బిజీగా
గడుపుతోంది.
ఆమె
నటించిన
తమిళ
చిత్రం
విడుదలై
మిశ్రమ
స్పందన
తెచ్చుకోగా
శాకుంతలం
అనే
సినిమా
విడుదలకు
సిద్ధమవుతోంది.

సినిమాల విషయానికి వస్తే
ఇటీవల
యశోద
నుంచి
ఫస్ట్
గ్లింప్స్
విడుదల
కాగా
అది
ఈ
సినిమా
మీద
ఆసక్తి
పెంచింది.
ఇక
ఆమె
నటిస్తున్న
మరో
ఇంటర్నేషనల్
ఫిలిం
కూడా
త్వరలోనే
సెట్స్
మీదకు
వెళ్లే
అవకాశం
కనిపిస్తోంది.
ప్రస్తుతం
సమంత,
విజయ్
దేవరకొండ
హీరోగా
నటిస్తున్న
సినిమాలో
హీరోయిన్
గా
నటిస్తోంది.
ఈ
సినిమా
షూటింగ్
కాశ్మీర్
లో
జరుగుతోంది.
అది
పూర్తయ్యాక
విశాఖలో
ఒక
షెడ్యూల్
ఉండనుంది.