For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  |

  దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత. ఆకట్టుకునే అందమే కాదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ సుందరి.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ సుందరాంగి ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. ఫలితంగా ఇక్కడా అక్కడా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. అయితే, ఈ మధ్య కాలంలో పెద్దగా మూవీల్లో కనిపించని సామ్.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  అక్కడా ఇక్కడా హవాను చూపిస్తోంది

  అక్కడా ఇక్కడా హవాను చూపిస్తోంది

  హీరోయిన్‌గా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ స్టేటస్‌ను అందుకుంది సమంత. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ బ్యూటీ.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా అక్కడా ఇక్కడా హవాను చూపిస్తోంది. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోందీ బ్యూటీ.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

  అందులో ఎంట్రీ... నేషనల్ రేంజ్‌లో

  అందులో ఎంట్రీ... నేషనల్ రేంజ్‌లో

  ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ఆహా సంస్థ కోసం 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనితో సామ్ నేషనల్ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

  పాన్ ఇండియా మూవీని కంప్లీట్ చేసి

  పాన్ ఇండియా మూవీని కంప్లీట్ చేసి

  తెలుగులో 'జాను' తర్వాత స్పీడు తగ్గించిన సమంత గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  విడాకుల తర్వాత స్పీడు పెంచేస్తూ

  విడాకుల తర్వాత స్పీడు పెంచేస్తూ

  హీరోయిన్ సమంత.. కొన్నేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ బంధానికి తెర దించుతూ ఇటీవలే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక, దీని తర్వాత సమంత కెరీర్‌పై ఇప్పుడిప్పుడే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ సహా ఎన్నో సినిమాలకు ఓకే చెబుతున్నట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నా.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ అక్కినేని కోడలిని ఫాలో అయ్యే వారి సంఖ్య తెలుగులో ఏ హీరోకూ లేనంతగా ఉంది.

  పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

  అప్పుడప్పుడూ అలాంటి ఫొటోలతో

  అప్పుడప్పుడూ అలాంటి ఫొటోలతో

  అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఏర్పరచుకున్న సమంత చాలా కాలంగా వాటిలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. దీంతో ఈ స్టార్ హీరోయిన్‌ విమర్శలనూ ఎదుర్కొంటోంది.

  Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
  హాట్ షోతో రెచ్చిపోయిన సమంత

  హాట్ షోతో రెచ్చిపోయిన సమంత


  ఈ మధ్య కాలంలో సమంత వరుసగా ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం వీటిలో సామ్ ఎరుపు రంగు డ్రెస్ ధరించి అందాల విందు చేస్తుండడమే. ఒకవైపు ఎద అందాలను చూపిస్తూ.. మరోవైపు తొడ భాగాలతో ఊరిస్తూ అమ్మడు రెచ్చిపోయింది. దీంతో వీటికి తెగ రెస్పాన్స్ వస్తోంది.

  English summary
  Samantha Ruth Prabhu Very Active in Social Media. Now She Shared Few Very Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X