Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!
'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే ప్రేక్షకులను మాయ చేసేసింది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. దీంతో ఆ వెంటనే భారీ ఆఫర్లను సైతం దక్కించుకుంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఇలా దాదాపు పదేళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూనే ఉంది. ఈ మధ్య సమంత సినిమాల వేగం తగ్గించినా.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ బ్రాను హైలైట్ చేస్తూ దిగిన ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోపై మీరూ లుక్కేయండి మరి!

స్పీడు పెంచేసిన హీరోయిన్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా వచ్చిన కొత్తలో సమంత వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. అయితే, మధ్యలో వివాహం తర్వాత ఆమె కాస్త నెమ్మదించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఈ సుందరాంగి మరింత స్పీడుగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫుల్ బిజీగా గడుపుతోంది.
Sonam Kapoor: గర్భంతో స్టార్ హీరోయిన్ హాట్ ఫోజులు.. బ్లౌజ్ కూడా లేకుండా కనిపించడంతో!

నేషనల్ రేంజ్‌కు సమంత
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న సమంత.. కొన్నేళ్ల క్రితమే బిగ్ బాస్ షోకు స్పెషల్ హోస్టుగా.. 'సామ్ జామ్' షోకు మెయిన్ హోస్టుగా చేసి మెప్పించింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అయింది. దీనితో సమంత పేరు నేషనల్ రేంజ్‌కు పెంచుకుంది.

ఆ రెండు మూవీలు కంప్లీట్
జాను తర్వాత స్పీడు తగ్గించిన సమంత ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా దాదాపుగా పూర్తైంది.
బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

ఇంగ్లీష్ సినిమా.. యశోదగా
ఈ మధ్య కాలంలో సమంత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలాగే, BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. దీంతో ఈ బ్యూటీ హాలీవుడ్‌లో అడుగు పెట్టనుంది.

అందులో ఎప్పుడూ బిజీగా
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగులు చేస్తోన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటోంది.
శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!

అందాలను ఆరబోస్తోంది
మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి కుర్రాళ్లలో కాక రేపుతోంది. ఇలా సమంత తన ఫిగర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

బ్రాతో సమంత హాట్ ట్రీట్
తాజాగా
స్టార్
హీరోయిన్
సమంత
రూత్
ప్రభు
ఓ
హాట్
ఫొటోను
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
షేర్
చేసింది.
ఇందులో
ఈ
అమ్మడు
ట్రాన్స్‌పరెంట్
టాప్
ధరించి
ఉంది.
ఫలితంగా
ఆమె
బ్రా
కూడా
కనిపిస్తోంది.
అదే
సమయంలో
సమంత
క్లీవేజ్
అందాలు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
పిక్‌కు
భారీ
స్థాయిలో
రెస్పాన్స్
వచ్చి..
ఇది
చాలా
తక్కువ
టైంలోనే
విపరీతంగా
వైరల్
అయింది.