బుల్లి నిక్కరుతో సమంత రచ్చ: బాటమ్ నుంచి అందాలన్నీ చూపిస్తూ యమ హాట్‌గా!

సమంత రూత్ ప్రభు.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా ఈ భామ దాదాపు పదేళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఏమాయ చేశావే మూవీతో అందరినీ మాయ చేసిన ఈ బ్యూటీ.. అందంతోనే కాదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తమిళంలోనూ ఈ సుందరాంగి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

ఫలితంగా రెండు చోట్లా సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

పంథాను మార్చుకున్న సమంత

పంథాను మార్చుకున్న సమంత

కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్‌ పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. కొంత కాలంగా పంథాను మార్చుకుంది. అప్పటి నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, ప్రయోగాలకు సైతం సిద్ధం అవుతోంది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోంది.

సరికొత్త పాత్రతో నేషనల్ రేంజ్

సరికొత్త పాత్రతో నేషనల్ రేంజ్

చాలా కాలంగా సినిమాల్లో సత్తా చాటుతోన్న సమంత.. ఆహా ఓటీటీ కోసం 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనితో సమంత ఫాలోయింగ్ నేషనల్ రేంజ్‌కు పెరిగిన విషయం తెలిసిందే.

రెండు భారీ చిత్రాలు పూర్తి చేసి

రెండు భారీ చిత్రాలు పూర్తి చేసి


సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మూవీ షూట్‌లు కంప్లీట్ అయ్యాయి.

పాన్ ఇండియా.. పాన్ వరల్డ్‌తో

పాన్ ఇండియా.. పాన్ వరల్డ్‌తో

సుదీర్ఘ ప్రయాణంలో దక్షిణాది సినిమాలకే పరిమితమైన సమంత.. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. ఈ విషయాన్ని సామ్ తాజాగా ప్రకటించింది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రానుంది. అలాగే, 'యశోద' అనే పాన్ ఇండియా మూవీలోనూ ప్రధాన పాత్ర చేస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ


వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంటోంది.

 అప్పుడప్పుడూ అలాంటి పిక్స్

అప్పుడప్పుడూ అలాంటి పిక్స్

దాదాపు అన్ని సోషల్ మీడియాల్లో అకౌంట్లు ఏర్పరచుకున్న సమంత చాలా కాలంగా వాటిలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. దీంతో తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

షార్ట్‌తో కనిపించిన స్టార్ బ్యూటీ

షార్ట్‌తో కనిపించిన స్టార్ బ్యూటీ

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో మరింత రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ జలపాతం దగ్గర బుల్లి నిక్కరు వేసుకుని దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్రకృతి అందాలను డామినేట్ చేసే విధంగా ఉంది. దీంతో ఈ ఫొటోలను నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ తెగ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X