Don't Miss!
- News
'వారాహి' వచ్చింది.. అసలు కథ ఇప్పుడే!!
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Lifestyle
మీకు మధుమేహం ఉందో లేదో మీ పాదాలను చూసి తెలుసుకోవచ్చు..
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది గ్లామరస్ నటి సమంత రూత్ ప్రభు. నాగ చైతన్య నటించిన 'ఏమాయ చేశావే' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో ఆరంభంలోనే మంచి గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను కూడా అందుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఆరంభంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

రూటు మార్చుకున్న హీరోయిన్
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత గ్లామరస్ పాత్రలకే సమంత ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె పంథాను మార్చుకుంది. ఇందులో భాగంగానే వైవిధ్యమైన పాత్రలను చేయడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేస్తోంది. అలాగే, ప్రయోగాలకు సైతం సిద్ధం అవుతోంది. అంతేకాదు, డివోర్స్ తర్వాత మరింత జోష్‌తో సినిమాలు ఒప్పుకుంటోంది.
డ్రెస్ తీసేసి మరీ రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా అస్సలు తగ్గకుండా!

నేషనల్ రేంజ్‌కు పెరిగిన క్రేజ్
సుదీర్ఘ
కాలంగా
సినిమాల్లో
సత్తా
చాటుతోన్న
సమంత..
ఆహా
ఓటీటీ
కోసం
'సామ్
జామ్'
షోను
హోస్టు
చేసి
డిజిటల్
వరల్డ్‌లోకి
అడుగు
పెట్టింది.
ఈ
క్రమంలోనే
'ద
ఫ్యామిలీ
మ్యాన్
2'
అనే
వెబ్
సిరీస్‌ను
కూడా
చేసింది.
తెలుగు
దర్శకులు
రాజ్
నిడిమోరు,
కృష్ణ
డీకే
ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కించారు.
దీనితో
సమంత
తన
ఫాలోయింగ్‌ను
నేషనల్
రేంజ్‌కు
పెంచుకుందనే
చెప్పాలి.

ఆ రెండింటిని పూర్తి చేసేసింది
ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మూవీ షూట్‌లు పూర్తి అయిపోయాయి.
Bigg Boss Non Stop: మొగుడంటూ అతడితో బెడ్‌పై అషు రచ్చ.. అలాంటి సైగలు.. బూతులతో దారుణంగా!

ఇండియన్ కాదు.. వరల్డ్ కూడా
హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి దక్షిణాది సినిమాలకే పరిమితమైన సమంత.. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. అలాగే, 'యశోద' అనే పాన్ ఇండియా మూవీలోనూ ప్రధాన పాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంటోంది.
హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది
అన్ని సోషల్ మీడియాల్లో అకౌంట్లు ఓపెన్ చేసుకున్న సమంత చాలా కాలంగా వాటిలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. దీంతో తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

హాట్ వీడియోతో సామ్ సందడి
ఈ మధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె హాట్ వీడియోను షేర్ చేసింది. ఓ బ్రాండ్ కోసం తీసుకున్న ఈ వీడియోలో సమంత చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో అందాల విందు చేసింది. అంతేకాదు, ఒక సందర్భంలో ఎద అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.