సమంత అందాల ప్రదర్శన: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు ఒకరు. 'ఏమాయ చేశావే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మాయలో పడేసిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సమంత తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ కన్నేయండి మరి!

టాలీవుడ్ స్టార్.. పంథా మార్చేసి

టాలీవుడ్ స్టార్.. పంథా మార్చేసి

చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన సమంత.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అయితే, కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ సుందరాంగి.. ఈ మధ్య కాలంలో పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తోంది. అలాగే, లేడీ ఓరియెంటెడ్ మూవీలు, స్పెషల్ సాంగ్స్ చేస్తోంది.

వెబ్ సిరీస్‌తో నేషనల్ రేంజ్‌కు

వెబ్ సిరీస్‌తో నేషనల్ రేంజ్‌కు


అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ చాలా కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. ఆ మధ్య 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు క్రేజ్‌ పెంచుకుంది. ఫలితంగా ఆమెకు బాలీవుడ్‌ ఆఫర్లు వెల్లువెత్తాయి.

అది నిరాశగా.. ఆ మూవీ కంప్లీట్

అది నిరాశగా.. ఆ మూవీ కంప్లీట్

సమంత రూత్ ప్రభు ఇటీవలే విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంతో వచ్చింది. నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించిన ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక, ప్రస్తుతం సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

భారీ సినిమాలు చేస్తోన్న సామ్

భారీ సినిమాలు చేస్తోన్న సామ్

ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఇప్పటికే ఆమె 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండతో 'ఖుషి' మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమా కమిట్ అయిందని తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు.. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో వెబ్ ఫిల్మ్ చేస్తుంది.

సోషల్ మీడియాలో హడావిడిగా

సోషల్ మీడియాలో హడావిడిగా

దక్షిణాదితో పాటు ఇప్పుడు ఉత్తరాదిలోనూ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా యమ స్వింగ్‌లో కనిపిస్తోన్న సమంత.. మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. ఇంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న సమంత

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న సమంత


సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత మరింత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ భామ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇలా సమంత తన ఫిగర్‌తో కుర్రకారును రెచ్చగొడుతూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

సమంత హాట్ ఫొటోలు వైరల్

సమంత హాట్ ఫొటోలు వైరల్


సమంత రూత్ ప్రభు తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె రెడ్ కలర్ టాప్‌ను మాత్రమే ధరించి ఉంది. అయితే, అది కిందకు జరిపేసి మరీ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈ స్టార్ హీరోయిన్ ఎద అందాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సమంత హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X