స్టన్ అయ్యేలా సమంత నయా హాట్ షో.. జారుతున్న డ్రెస్సులో మత్తెక్కించేలా పోజు
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు రాగా.. పుష్ప మూవీలోని ఊ అంటావా పాటతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాల తర్వాత సమంతకు బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్లు వచ్చాయి.
ఈ మధ్య కాలంలో లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత సోషల్ మీడియాలోను అదరగొడుతోంది. పలు బ్రాండ్స్ కు సంబంధించిన ఫొటోషూట్ లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

స్టార్ హీరోలతో: బ్యూటిఫుల్ సమంత హీరో నాగ చైతన్యతో జోడి కట్టిన ఏ మాయ చేశావే మూవీతో తెలుగులోకి పరిచయం అయింది. తర్వాత అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది. బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం వంటి తదితర హిట్ సినిమాలతో తెగ పాపులర్ అయింది.
యాక్షన్ సీక్వెన్స్: అలా వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతున్న సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. దీంతో ఆమెకు అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం మొదలైంది. గతేడాది యశోదతో హిట్ కొట్టింది ఈ బ్యూటి. ఇందులో సూపర్బ్ యాక్షన్స్ సీక్వెన్స్ చేసి అలరించింది. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లవ్ స్టోరీ ఖుషీ: ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమానే కాకుండా గ్లామరస్ బ్యూటి సమంత ఖుషీ అనే సినిమా కూడా చేస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు.
ఇండియన్ వెర్షన్: ముద్దుగుమ్మ సామ్ తెలుగు చిత్రాలే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్ లోనూ నటించనుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు పోషించిన న్యూ స్ఫై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత అలరించనుంది. ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్నారు. దీంతోపాటు ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో వెబ్ ఫిల్మ్ కూడా చేయనుంది సమంత.

ప్రచారకర్తగా: అయితే సిటాడెల్ ఇంగ్లీషు వెర్షన్ లు ఉన్న ఘాటు బెడ్ సీన్ల తరహాలోనే తెలుగులో కూడా నటించేందుకు సమంత ఓకే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి హాట్ గా పర్ఫామ్ చేయనుందన్నది ఆ వార్తల సారాంశం. ఇక సినిమాలే కాకుండా పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తుంటుంది బ్యూటిఫుల్ సమంత.
రొమాంటిక్ గా చూస్తూ: సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ సమంత ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. యెల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో షాట్ వెట్ హెయిర్ తో పూలను పట్టుకుని రొమాంటిక్ గా చూస్తూ అట్రాక్టే చేసింది. ఇందులో జారుతున్నట్లుగా ఉండే ఈ డ్రెస్సులో సామ్ థైస్ బ్యూటీతోపాటు మత్తెక్కించే చూపు నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేసేలా ఉంది. స్కిన్ కేర్ మాయిశ్చరైజర్ కు సంబంధించిన ఓ కంపెనీ ఫొటోషూట్ లో భాగంగా దిగిన ఈ పిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











