Heroines: సమంత టు నయనతార... ఎవరెవరు ఏ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నారో తెలుసా?
హీరోయిన్ అంటే ముందుగా కావాల్సింది అందం. అందంగా ఉంటేనే వారు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంటారు. ఫర్ఫెక్ట్ బాడీ దానితో పాటు కలర్, అన్ని పార్ట్స్ సరిగ్గా ఉంటేనే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన చాలా మంది ఒకప్పుడు అందం కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారనే విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని అందాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఎవరెవరు ఏ పార్ట్స్ కు సర్జరీ చేయించుకున్నారో చూద్దాం.
హీరోయిన్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. హీరో ఎలా ఉన్నా.. హీరోయిన్ మాత్రం అందంగా కనిపించాలి. ప్రస్తుత కాలంలో నటన వచ్చినా రాకపోయినా పర్లేదు.. అందం మాత్రం ఇంపార్టెంట్ అనే స్థాయికి వచ్చేసింది. చాలామంది హీరోయిన్లు సర్జీరీలు చేయించుకుని అందాన్ని కొనుక్కున్నవాళ్లే. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వాళ్లంతా ఒకప్పుడు సర్జరీలు చేయించుకున్నారని చాలా మందికి తెలియదు.

సమంత.. అందాల భామ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నంత అందంగా ఉంటుంది. అయితే ఈ భామ తన ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుందనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సర్జరీ తర్వాతే ఈ భామ మరింత అందంగా కనిపించింది. సామ్ తన సర్జరీ కోసం 2 కోట్ల రూపాయల దాక ఖర్చు పెట్టిందని సమాచారం.
కాజల్.. టాలీవుడ్ చందమామ కాజల్ ఆగర్వాల్ సైతం సర్జారీ చేయించుకుంది. కాకపోతే తన అందాన్ని పెంచుకునేందుకు మైనర్ సర్జరీలు చేయించుకుందని సమాచారం. 2 కోట్లు ఖర్చు పెట్టిందట.
నయనతార: కణ్మణిగా పేరు తెచ్చుకున్న నయన్... గతంలో చాలా బరువుగా ఉండేదట. ఇక బరువు తగ్గడం కోసం ఈమె సర్జరీ చేయించుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు 4 కోట్ల దాకా ఖర్చు పెట్టింది.

శృతిహాసన్: కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపట్టిన శృతిహాసన్ ఒకానొక సమయంలో ఒక అబ్బాయి లాగా కనిపించేది. ఇక ఈమె అనంతరం తన ముక్కుతో పాటు పెదాలకి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా కనిపిస్తుంది.
త్రిష: ఇప్పటికీ చెక్కు చెదరని అందం త్రిష. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష కూడా సర్జరీ చేయించుకుంది. తన ముక్కుకి పెదాలకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా రెడీ అయింది. 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందట.
శ్రియ.. ఈ భామ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఇప్పటికే సర్జరీలు చేయించుకోవడంలో ఆరితేరి పోయిందనే చెప్పాలి. తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందని తెలుస్తోంది.
ఆసిన్.. గజినీ భామ కూడా తన లిప్ సర్జరీ చేయించుకుంది. ఈ భామ కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టిందట.
అనుష్క... అనుష్క కూడా లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుందని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై స్వీటీ ఎప్పుడు స్పందించలేదు కానీ తన సర్జరీ కోసం కోటి దాక ఖర్చు పెట్టిందని సమాచారం.
తాప్సీ... క్రేజీ భామ తాప్సీ కూడా తన నోస్ సర్జరీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టిందట.
ఇలా తమ అందాన్ని పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుని మరింత అందంగా రెడీ అయ్యారు స్టార్ హీరోయిన్స్.


Click it and Unblock the Notifications











