బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా సమీరా రెడ్డి.. అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చింది గురూ!

సినీ రంగంలో హీరోయిన్‌గా సక్సెస్ కావాలంటే అందం అభినయం మాత్రమే సరిపోదు. దానికి తగ్గట్లుగా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇది లేని కారణంగానే చాలా మంది తమ కెరీర్లను ప్రశ్నార్థకం చేసుకొని కనుమరుగైపోయారు. అలాంటి వారిలో సమీరారెడ్డి ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. ఫలితంగా వెండితెరకు దూరం అయింది. అయినప్పటికీ చాలా మీడియా ద్వారా ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

 ఇక్కడి అమ్మాయే.. అక్కడే ఎంట్రీ

ఇక్కడి అమ్మాయే.. అక్కడే ఎంట్రీ


తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే సమీరా రెడ్డి పుట్టింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ అమ్మడు మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

 తెలుగులోకి ఎంట్రీ.. డిజాస్టర్లతోనే

తెలుగులోకి ఎంట్రీ.. డిజాస్టర్లతోనే

సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసింది. ఇలా ఈ మూడూ డిజాస్టర్లుగా మిగిలాయి.

ఆ భాషల్లో బిజీగా.. ఐటెం సాంగ్‌తో

ఆ భాషల్లో బిజీగా.. ఐటెం సాంగ్‌తో


తెలుగులో మూడు సినిమాలు చేసినా.. సమీరా రెడ్డి ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో టాలీవుడ్‌కు దూరం అయింది. కానీ, హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇలాంటి సమయంలో దగ్గుబాటి రానా నటించిన 'కృష్ణం వందే జగద్గురం' సినిమాలో ఐటెం సాంగ్‌తో రీఎంట్రీ ఇచ్చింది.

పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో

పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో


పలు భాషల్లో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే అంటే 2014లో సమీరా రెడ్డి ఆక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీతోనే గడుపుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన, తన ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

Bigg Boss Elimination: మళ్లీ ఊహించని ఎలిమినేషన్‌.. వాళ్లిద్దరి ఏవీలు రెడీ.. ఇంతకీ ఎలిమినేట్ ఎవరంటే!
https://telugu.filmibeat.com/television/bigg-boss-6-telugu-vasanthi-krishnan-or-inaya-eliminate-in-7th-week-114059.html

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్‌తోనే


సోషల్ మీడియాలో సమీరా రెడ్డి ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎక్కువగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తోన్న పిక్స్‌ను షేర్ చేస్తుండేది. అంతేకాదు, ఈ అమ్మడు గర్భంతో ఉన్న సమయంలోనూ హాట్ ట్రీట్ ఇచ్చి సెన్సేషన్ అయింది. అదే ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా కంటిన్యూ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

 బాత్‌టబ్ వీడియో షేర్ చేసింది

బాత్‌టబ్ వీడియో షేర్ చేసింది


సమీరా రెడ్డి తాజాగా బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా ఉన్నట్లు తీసుకున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే, ఇందులో చివరికి ఆమె లోదుస్తులు ఉన్నా లేనట్లుగా ఫొటోషూట్ చేసినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X