twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డోంట్ కేర్ అంటూ... అందాల ఆరబోతతో ‘కిర్రాక్ పార్టీ’ హీరోయిన్ హల్ చల్!

    |

    నిఖిల్ మూవీ 'కిర్రాక్ పార్టీ'లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ బ్యూటీ సంయుక్త హెడ్గేకు సంబంధించి థాలాండ్ ట్రిప్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ట్రిప్పుకు సంబంధించిన బికినీ ఫోటోస్, వీడియోస్ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

    సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న సంయుక్త ఇకపై తెగింపుగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ హాట్ ఫోటోస్ షేర్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశం అయ్యాయి.

    డోంట్ కేర్

    డోంట్ కేర్

    ఇతరుల ఓపీనియన్ మార్చడానికి నీ సమయం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు చేయాల్సింది చేసేయ్. అది ఇతరులకు నచ్చినా, నచ్చక పోయినా డోంట్ కేర్ అని సంయుక్త వ్యాఖ్యానించారు.

    సంయుక్త హెడ్గే

    సంయుక్త హెడ్గే

    కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ' ద్వారా సంయుక్త హెడ్గే నటిగా తన కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమా తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

    ఎంటీవీ రోడీస్, బిగ్‌బాస్ షోలో కూడా...

    ఎంటీవీ రోడీస్, బిగ్‌బాస్ షోలో కూడా...

    2016లో ఎంటీవీ రోడీస్ అనే రియాల్టీ షోలో పాల్గొని తన చైల్డ్ హుడ్ డ్రీమ్ నిజం చేసుకున్న సంయుక్త... 2017లో కన్నడ వెర్షన్ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంటుగా అవకాశం దక్కించుకున్నారు. 2018 అక్టోబర్లో ఎంటీవీ స్పిట్స్ విల్లా 11 సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.

    తమిళంలో వరుస అవకాశాలు

    ప్రస్తుతం సంయుక్త హెడ్గే తమిళంలో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. పప్పీ, థీల్, వాచ్‌మెన్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    Samyuktha Hegde Thailand trip to India and her pics have become the talk of the town. The actress took to Instagram to share her bikini pics, which are going viral on social media sites. She captioned it, “Don’t waste your energy trying to change people’s opinions Do your thing and don’t care if they like it or not."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X