Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డోంట్ కేర్ అంటూ... అందాల ఆరబోతతో ‘కిర్రాక్ పార్టీ’ హీరోయిన్ హల్ చల్!
నిఖిల్ మూవీ 'కిర్రాక్ పార్టీ'లో సెకండ్ హీరోయిన్గా నటించిన కన్నడ బ్యూటీ సంయుక్త హెడ్గేకు సంబంధించి థాలాండ్ ట్రిప్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ట్రిప్పుకు సంబంధించిన బికినీ ఫోటోస్, వీడియోస్ ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న సంయుక్త ఇకపై తెగింపుగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ హాట్ ఫోటోస్ షేర్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశం అయ్యాయి.
డోంట్ కేర్
ఇతరుల ఓపీనియన్ మార్చడానికి నీ సమయం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు చేయాల్సింది చేసేయ్. అది ఇతరులకు నచ్చినా, నచ్చక పోయినా డోంట్ కేర్ అని సంయుక్త వ్యాఖ్యానించారు.
సంయుక్త హెడ్గే
కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ' ద్వారా సంయుక్త హెడ్గే నటిగా తన కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమా తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఎంటీవీ రోడీస్, బిగ్బాస్ షోలో కూడా...
2016లో ఎంటీవీ రోడీస్ అనే రియాల్టీ షోలో పాల్గొని తన చైల్డ్ హుడ్ డ్రీమ్ నిజం చేసుకున్న సంయుక్త... 2017లో కన్నడ వెర్షన్ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంటుగా అవకాశం దక్కించుకున్నారు. 2018 అక్టోబర్లో ఎంటీవీ స్పిట్స్ విల్లా 11 సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.
|
తమిళంలో వరుస అవకాశాలు
ప్రస్తుతం సంయుక్త హెడ్గే తమిళంలో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. పప్పీ, థీల్, వాచ్మెన్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.