నాతో ముందు అది చెయ్యండి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోండి.. స్టార్ హీరో కూతురు బోల్డ్ ఆఫర్

టాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమా దగ్గర మంచి ఫేమ్ ఉన్నటువంటి హీరోస్ లో చాలా వరకు వారు ఫలానా హీరో లేదా హీరోయిన్ వారసులు అని ఈజీగా అందరికీ రీచ్ అవుతుంది. కానీ కొందరు హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇలా కాదని చెప్పవచ్చు. కాగా ఇలా హిందీ సినిమా దగ్గర మంచి పాపులర్ అయ్యిన హీరోయిన్స్ తెలుగులో కూడా చాలా మందికే తెలిసి ఉంటుంది.

కానీ వారిలో కూడా చాలా మంది యువ హీరోయిన్స్ ఫలానా స్టార్ కూతురే అని తెలిసి షాకవుతారు. కాగా ఇపుడు అలాంటి ఓ స్థార్ కూతురే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తెలుగులో భారీ హిట్ అందుకున్న సినిమా దేవర. తెలుగులో భారీ హిట్ అయ్యిన ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ఎంటర్ అయ్యింది. అయితే తనతో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా తెలుగు తెరకి పరిచయం అయ్యారు.

Sara ali khan bummper Offer about Marriage to Bollywood Heroes

కాగా సైఫ్ అలీఖాన్ కూతురే ఇపుడు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేసింది. హిందీలో సైఫ్ కూతురు సారా అలీఖాన్ కి మంచి ఫేమ్ ఉంది. తన అంద చందాలతో యువతని ఆకట్టుకునే ఈ యంగ్ బ్యూటీ హిందీలో చాలా మంది ప్రముఖ హీరోలతో వర్క్ చేసేసింది. ఇక ఇదిలా ఉండగా సారా ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని ఇటీవల షేర్ చేసుకుంది. జెనరల్ గా సినిమాల్లో కూడా పలు సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి.

అలానే సారాతో సినిమా చేస్తే ఓ హీరోకి పెళ్లి అయిపోతుంది అని ఓ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఇలా సారా చేసిన కొన్ని సినిమాల్లోనే తనతో నటించిన నలుగురు హీరోలకి పెళ్లిళ్లు అయిపోయాయి. సో హీరోలు ఎవరైనా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటే నన్ను సంప్రదించండి నాతో సినిమా చెయ్యండి ఆ తర్వాత మీ పెళ్లి జరిగిపోతుంది అంటూ ఫన్ కామెంట్స్ చేస్తుంది.

Sara ali khan bummper Offer about Marriage to Bollywood Heroes

కాగా సారాతో నటించిన స్టార్స్ లో రీసెంట్ ఇండియన్ సెన్సేషన్ చిత్రం ఛావా హీరో విక్కీ కౌశల్, అలానే మరో వెర్సటైల్ హీరో రణవీర్ సింగ్ కూడా ఉన్నారు. ఇలా సారా మాత్రం బాలీవుడ్ లో హీరోల పాలిట మ్యారేజ్ చార్మ్ గా నిలిచింది అని ఓ టాక్ మొదలు కాగా దానిని ఆమె ఫన్నీగా తీసుకొని ఈ తరహా స్టేట్మెంట్ చేయడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

ఇక సైఫ్ విషయానికి వస్తే తాను ఇటీవల కత్తి పోట్లకి గురైన సంగతి తెలిసిందే. వాటి నుంచి తాను కోలుకోగా తన వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించిన మొదటి సినిమా లేటెస్ట్ గా ఓటిటిలోకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ హీరోయిన్ గా నటించడం గమనార్హం. అలాగే అందరూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు కానీ సారా అలీ ఖాన్ మాత్రం హిందీ సినిమాకే పరిమితం అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X