Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఈ హీరో కూతురికి ఒంటి మీద బట్టలు నిలిచేట్టు లేవే.. బీచ్ లో విప్పేసి రచ్చ రచ్చ.. తెలుగు హీరోయిన్స్ పనికిరారుగా!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. స్టార్ హీరో కుమార్తె అయినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది కాకుండా, ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె తన వీడియోలను మరియు ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. సారా అలీ ఖాన్ మరోసారి తన బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి
సైఫ్ అలీ ఖాన్ ముద్దులు కూతురు సారా అలీ ఖాన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ ఉంటుంది. సారా అలీఖాన్ 2018లో 'కేదార్‌నాథ్' సినిమాతో కెరీర్‌ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమెతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు. దీని తర్వాత, సారా అలీ ఖాన్ రణవీర్ సింగ్‌తో 'సింబా' చిత్రంలో మరియు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి 'లవ్ ఆజ్ కల్ 2' చిత్రంలో కనిపించింది. సారా అలీ ఖాన్ చివరిసారిగా వరుణ్ ధావన్ సరసన కూలీ నంబర్ 1 చిత్రంలో నటించింది.

ఒక్క హీరోయిన్‌కి కూడా
సారా అలీ ఖాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఎందుకంటే స్టార్ హీరోయిన్ కాకున్నా ప్రస్తుతం ఆమెకి ఇన్‌స్టాలో ఏకంగా 37 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో అయితే ఒక్క హీరోయిన్‌కి కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేకపోవడం గమనార్హం.

స్నేహితులతో కలిసి
ఆ తరువాత కూలీ నెం 1 చిత్రంతో అందరి మనసులు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా బికినీలో తెగ రచ్చ చేసింది. సారా అలీ ఖాన్ ప్రస్తుతం మాల్దీవుల్లో తన స్నేహితులతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తన ఐదు చిత్రాలను ఒక వీడియోను పంచుకున్నారు.

మల్టీ-కలర్ బికినీలో
సారా అలీ ఖాన్ షేర్ చేసిన ఫోటోలలో రెండు చిత్రాలు మరియు తన స్నేహితులతో మూడు చిత్రాలలో కనిపిస్తుంది. సారా అలీ ఖాన్ షేర్ చేసిన ఫోటోలలో, ఆమె మల్టీ-కలర్ బికినీలో కనిపిస్తుంది. ఒకరకంగా సారా అలీ ఖాన్ మాల్దీవుల్లోని పూల్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 'పైన ఆకాశం, కింద ఇసుక, చుట్టూ సముద్రం, ఒక ఫ్లోలో వెళ్లు' అని ఆమె తన పోస్ట్‌లో రాశారు. సారా అలీ ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలను అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు.
Recommended Video

కామెంట్స్ వెల్లువగా
ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు లైక్స్, కామెంట్స్ వెల్లువగా వచ్చి కురుస్తున్నాయి. ఇక డబుల్ ఆఫర్‌లా ఒక అందానికి మరో అందం ఫ్రీ అనేట్టుగా ఫ్రెండ్ కూడా బికినీలో కనువిందు చేస్తుండటంతో నెటిజన్లు పండగ చేసుకున్నారు. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్‌లకు జన్మించిన సారా తండ్రి బాటలోనే నటన వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. స్టార్ కిడ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ముందు నుంచి తన ప్రత్యేకతని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.