For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sara Ali Khan బికినీ ట్రీట్.. మైగాడ్ మామూలుగా లేదుగా.. నెవర్ బిఫోర్ అంతే!

  |

  బాలీవుడ్ హీరోయిన్ల అందాల ప్రదర్శన గురించి ఏమాత్రం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపైనా అయినా, తెర వెనుక అయినా సరే.. అందాల విందులో మాత్రం రెడీగా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంటుందని తెలిసిందే. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీ ఖాన్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  అలా సినిమాల్లోకి

  అలా సినిమాల్లోకి

  సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించినా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సారా ఖాతాలో సింబా అనే బ్లాక్ బస్టర్ హిట్ పడింది. రణ్ వీర్ సింగ్ హీరోగా టెంపర్ సినిమాను సింబాగా రీమేక్ చేశారు.అందులో సారా హీరోయిన్‌గా నటించగా ఆ సినిమా హిట్ అయింది.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  సింబాతో క్రేజ్

  సింబాతో క్రేజ్

  అలా సింబా సినిమాతో సారా అలీ ఖాన్ మంచి ఫాంలోకి వచ్చింది. ఆ తర్వాత మోస్ట్ రొమాంటిక్ సినిమాగా ఫెమస్ అయిన లవ్ ఆజ్ కల్ 2లో నటించింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ సారాకు మాత్రం మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. గ్లామర్ పరంగానే నటనా పరంగా కూడా మంచి మార్కులే పడ్డాయి.

  మెగాస్టార్, సూపర్ స్టార్స్ వాడుతున్న ఖరీదైన, విలాసవంతమైన కార్లు ఇవే..

  మాల్దీవ్స్ లో

  మాల్దీవ్స్ లో

  తాజాగా సారా అలీఖాన్ మరోసారి నెటిజన్లన షాక్‌కు గురి చేసింది. బికినీలో భారీ అందాలు ప్రదర్శించి అందరినీ ఫిదా చేసింది. మాల్దీవ్స్ బీచ్‌లో ఆమె వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ తన అద్భుతమైన మరియు అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తోంది, అన్నట్టు ఆ ఫోటోలు చూస్తే వాటి నుండి మీ కళ్ళు తిప్పడం కష్తమే. ఈ ఫోటోలో ఆమె టోన్డ్ బాడీ చాలా అందంగా కనిపిస్తుంది.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  బికినీలో అందాలు

  బికినీలో అందాలు

  సారా అలీ ఖాన్ బికినీలో ఉన్న కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంది. సారా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బీచ్ హాలిడే సమయంలో తన అందమైన ఫోటోలను అప్‌లోడ్ చేసింది. ఇక ఆమె పింక్ మరియు ఆరెంజ్ బికినీలో బీచ్‌లో కెమెరా కోసం పోజులిచ్చింది. సారా ఒక ఫోటోలో నది దగ్గర ఉన్న ఊయలలో నవ్వుతూ అలాగే మరొక చెట్టు చాటున కనిపించింది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ సారా ఇలా రాసింది, 'హృదయం నుండి మాత్రమే మీరు ఆకాశాన్ని తాకగలరు. అని ఆమె పేర్కొంది.

  బీచ్ వేర్ లో

  బీచ్ వేర్ లో

  ఇంతకుముందు, సారా నియాన్ బీచ్‌వేర్‌లో ఉన్న తన ఫోటోను షేర్ చేసింది. అందులో కూడా ఆమె అద్భుతంగా కనిపించింది. మరొక పోస్ట్‌లో, ఆమె తన జెట్ స్కీయింగ్ చిత్రాలను పంచుకుంది. ఇక సారా సినిమాల విషయానికి వస్తే ఆనంద్ ఎల్ రాయ్ 'అత్రంగి రే'లో కనిపించనుంది, ఇందులో ఆమె అక్షయ్ కుమార్ మరియు ధనుష్‌తో పాటు కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా ఆలస్యం అయింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించలేదు.

  English summary
  Sara Ali Khan shares her bold pics wearing sexy orange bikini in instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X