Don't Miss!
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన
స్టార్ హీరో కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తండ్రి పేరును నిలబెట్టేందుకు ఎంతగానో పాటుపడుతూ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా అందంతో పాటు అభినయంలో రాణిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ ఈ చిన్నది తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియానూ షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సారా ఓ హాట్ వీడియో వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ.. సక్సెస్‌ఫుల్‌గానే
సైఫ్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్.. 'కేదార్‌నాథ్' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. దీని తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె కెరీర్ దూసుకుపోతోంది.
బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!

వరుస చిత్రాలతో హవా చూపి
హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోవడంతో సారా అలీ ఖాన్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'లవ్ ఆజ్ కల్', 'కూలీ నెంబర్ 1', 'అత్రంగీ రే' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, ఇప్పుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తోన్న చిత్రంతో పాటు 'గ్యాస్ లైటర్' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని సిరీస్‌లు, ఆల్బమ్‌లు కూడా చేస్తోంది.

స్టార్ హీరోతో సారా లవ్ ట్రాక్
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమారిగా సారా అలీ ఖాన్ కెరీర్ ఆరంభంలోనే తెగ హైలైట్ అయింది. దీనికి కారణం ఆమె స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడపడమే. వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొక సందర్భంలో విడిపోయినా.. మళ్లీ జంటగా కనిపించారు. దీంతో సారా - కార్తీక వివాహం కూడా చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారమూ జరుగుతోంది.
స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్ కూడా పైకి లేపేసి మరీ!

క్రికెటర్‌తో క్లోజ్.. మరో లవర్
వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న సారా అలీ ఖాన్.. ఖాళీ సమయాల్లో పర్సనల్ లైఫ్‌ను సైతం తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ అమ్మడు ఓ రెస్టారెంట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఇప్పుడు సారా అతడితో ట్రాక్ నడుపుతుందని అంటున్నారు.

సోషల్ మీడియాలో సందడి
హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ టైంలోనే సారా అలీ ఖాన్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!

గ్లామర్ ట్రీట్ ఇస్తూ హల్చల్
సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా వదులుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.
|
సార్ హాట్ వీడియో వైరల్‌గా
తాజాగా సారా అలీ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో రెడ్ కలర్ బికినీ వేసుకుని జలకాలాడుతూ కనిపించింది. ఫలితంగా ఈ వీడియోలో సారా ఎద అందాలు భారీ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన క్లిప్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.