బ్రాలో ఎద అందాలు బయటపెట్టిన తెలుగు నటి శ్రేయ.. అన్ని యాంగిల్స్ లో మొత్తం కనిపించేలా!
సినీ ఇండస్ట్రీలో ఎవరి లక్ ఎలా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేం. కొంతమందికి సినిమాలు చేస్తూ ఉండగా పేరు వస్తే మరికొంతమందికి ఒక్క సినిమాతోనే ఎక్కడ లేని అవకాశాలు వస్తాయి. అయితే ఇంకొందరు ఈ మూవీస్ వల్ల రాని పేరు, పాపులారిటీని షోలు, వెబ్ సిరీస్ ల ద్వారా సాధించుకుంటారు. అలా ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి.
ఈ ఒక్క వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా స్కామ్ 1992లో లీడ్ రోల్ అయిన సుచేతా దలాల్ పాత్రలో అదరగొట్టింది. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో సినిమాలు, సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో అంతే హాట్ నెస్ రచ్చ చేస్తోంది.

మిస్ ఇండియా పోటీల్లో..
హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో జన్మించిన బ్యూటిఫుల్ శ్రేయా ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది. ఇలా మోడలింగ్ రంగంలో రాణించేందుకు ప్రయత్నించింది ఈ ముద్దుగుమ్మ.

అడ్వర్టైజ్ మెంట్స్ లో..
మోడలింగ్ రంగంలో తనదైన అందంతో ఆకట్టుకుంటున్న సమయంలోనే ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి పలు సంస్థలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి అలరించింది. ఇలా అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి.

నాగ చైతన్యతో కలిసి..
శ్రేయ ధన్వంతరి ముందుగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోనప్పటికీ కథ పరంగా పర్వాలేదనిపించుకుంది. ఇందులో నాగ చైతన్యకు ఫ్రెండ్ గా కనిపించింది. ఒంటరిగా ఏ గ్యాంగ్‌లో చేరని నాగ చైతన్యతో ఆ కాలేజ్‌లో తమదే మంచి గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకునే ఒక్క సీన్ లో మాత్రమే మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

మల్టీ టాలెంటెడ్ బ్యూటి..
జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో ఆకట్టున్నప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది. యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంచి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టింది.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా..
హిందీలో ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది తెలుగు అందం శ్రేయా ధన్వంతరి. అయితే వీటిలో ముందుగా వై చీట్ ఇండియా, ది ఫ్యామిలీ మ్యానే సిరీస్ లతో సూపర్ పాపులర్ అయింది ఈ గ్లామరస్ బ్యూటి. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తన నటనతో ఆకట్టుకుంది శ్రేయా ధన్వంతరి.
చుప్ సినిమాతో అలరించి..
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో వచ్చిన ఫేమ్ తో హైదరబాదీ బ్యూటీ శ్రేయా ధన్వంతరికి స్కామ్ 1992 సిరీస్ లో అవకాశం లభించింది. హర్షత్ మెహతా లైఫ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పాపులర్ ఇండియన్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో అదరగొట్టింది ఈ హాట్ బ్యూటి. ఇలా హిందీలోనే కాకుండా తమిళం చిత్రాల్లో కూడా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చుప్ చిత్రంతో అలరించింది.
అన్ని యాంగిల్స్ లో అంతా చూపిస్తూ..
ఇదిలా ఉంటే సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి. తాజాగా పింక్ కలర్ బ్రా వేసుకున్న ఈ భామ తన ఎద అందాలను డిఫరెంట్ యాంగిల్స్ లో ఎలాంటి హద్దు లేకుండా ఆరబోసింది. బ్లూ జీన్స్ వేసుకున్న శ్రేయా తన నాభి, నడుము, బ్యాక్ అందాలను స్మైల్ ఇస్తూ మరి ఎక్స్ పోజ్ చేసింది. నటి, రచయిత, దర్శకురాలు, నిర్మాతగా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ హాట్ షోలో కూడా మెస్మరైజ్ చేస్తోంది. ఫలితంగా నెటిజన్ల అటెన్షన్ డ్రా చేస్తోంది.


Click it and Unblock the Notifications











