పింక్ కలర్ డ్రెస్ లో సీరత్ కపూర్ క్లివేజ్ షో.. కేవలం ఒక బటన్ మాత్రమే పెట్టుకొని..
గ్లామర్ వరల్డ్ లో కొంతమంది హీరోయిన సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ఆ విధంగా మంచి క్రేజ్ అందుకున్న అతికొద్ది మంది బ్యూటీలలో సీరత్ కపూర్ కూడా ఉన్నారు. ఈ బ్యూటీ పలు సినిమాలలో గ్లామర్ ప్రజెంటేషన్ తో బాగానే ఆకట్టుకుంది. ఇక ఇటీవల మరొక గ్లామర్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా ఒక స్టైలిష్ బ్రేజర్ లో అమ్మడు ఒక బటన్ మాత్రమే పెట్టుకొని కుర్రాళ్లను మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోతో పాటు అమ్మడి ఫిట్నెస్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో హద్దులు దాటకుండా
శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నటించిన బ్యూటీ సీరత్ కపూర్. ఈ గ్లామరస్ బ్యూటీ మొదట్లో గ్లామర్ విషయంలో అంతగా హద్దులు అయితే దాటిపోలేదు. కానీ ఆ తరువాత మాత్రం ఒక్కసారిగా తన స్టైల్ ను చేంజ్ చేసింది. సినిమా సినిమాకు తన స్టైల్ ను మారుస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టేసిందనే చెప్పాలి.

నిరాశ చెందకుండా..
సీరత్ కపూర్ రన్ రాజా రన్ తరువాత మంచి క్రేజ్ అందుకుంది గాని హీరోయిన్ గా మాత్రం అనుకున్నంతగా అవకశాలు అయితే అందుకోలేకయింది. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా తనదైన శైలిలో గ్లామర్ తో సోషల్ మీడియా జనాలను తనవైపుకు తిప్పుకుంది. మిగతా హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా షాక్ ఇచ్చింది.

వర్కౌట్స్ విడియోఆ వైరల్
టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, కృష్ణ & హిస్ లీలా వంటి సినిమాలలో కూడా సీరత్ కపూర్ గ్లామర్ పరంగా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఈ బ్యూటీ అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అయితే తెలుస్తుంది. ఇక ఈ బ్యూటీ జిమ్ లో వర్కౌట్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

పక్కా ప్లాన్ తోనే..
ఆరోగ్యం విషయంలోనే కాకుండా ఫుడ్ విషయంలో ఈ బ్యూటీ చాలా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఉంటుందట. సమయానికి వర్కౌట్స్ చేస్తే ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సినిమా సినిమాకు మరింత కొత్తగా కనిపిస్తామని అంటోంది. ఇక ఫుడ్ విషయంలో అయితే సీరత్ చాలా పక్కా ప్లాన్ తో ఉంటుందట. అనవసరమైన పార్టీల్లో ఫుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తుందట.

హాట్ క్లివేజ్ షో..
ఇక రీసెంట్ గా సీరత్ కు సంబంధించిన ఒక హాట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు ఏకంగా ఒక పింక్ బ్రేజర్ లో కేవలం ఒక బటన్ తో మాత్రమే దర్శనమిచ్చింది. ఇక ఆమె హాట్ క్లివేజ్ షో అయితే మామూలుగా లేదు. రాబోయే సినిమాల్లో మరింతగా హాట్ డోస్ పెంచేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక రాబోయే రోజుల్లో అమ్మడు దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సినిమాల్లో పని చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











