క్యాస్టింగ్ కౌచా? దాంతో ఒరిగేదేమి లేదు, ఇలా చేస్తే బెటర్!.. సీరత్ కపూర్ సెటైర్

సినిమా ప్రపంచంలో ప్రతి సారి ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని విధంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కామెంట్స్ పై కొందరు సెటైర్స్ కూడా వస్తున్నారు. మొదట్లో లైంగిక వేధింపులకు పాల్పడిన నటీమణులకు దాదాపు అందరి నుంచి మద్దతు అందేది. కానీ రాను రాను ఆ కామెంట్స్ డోస్ పెరుగుతున్న కొద్దీ విమర్శలు వస్తున్నాయి. ప్రతీ సారి ఇదొక పబ్లిసిటీ స్టంట్ లా మారిందని అన్నవారు కూడా చాలా మంది ఉన్మారు. ఇక ఇటీవల సీరత్ కపూర్ కూడా ఎవరు ఊహించని విధంగా స్పందించింది.

పాయల్ కామెంట్స్ పై.. పరోక్షంగా..

పాయల్ కామెంట్స్ పై.. పరోక్షంగా..

రీసెంట్ గా పాయల్ ఘోష్ , డైరెక్ట్ అనురాగ్ కశ్యప్ పై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడాని బెడ్ రూమ్ లో బ్లూ ఫిల్మ్ కూడా చూపించాడని ఆమె చేసిన ఆరోపణలు ఒక్కసారిగా నేషనల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అనురాగ్ కశ్యప్ కి కొంతమంది హీరోయిన్స్ మద్దతు పలకడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇక హీరోయిన్ సీరత్ కపూర్ ఇటీవల ఈ విషయంపై పరోక్షంగా స్పందించిన విధానం వైరల్ గా మారింది.

వాటిపై ఆరోపణలు చేస్తే లాభం ఉండదు

వాటిపై ఆరోపణలు చేస్తే లాభం ఉండదు

సీరత్ కపూర్ మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ లేదు చెప్పండి. ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలపై అందరి దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇక్కడే ఎక్కువగా ఉందేమో అనే అనుమానం కలుగుతోంది. కానీ అది నిజం కాదు. ఊరికే వాటిపై ఆరోపణలు చేస్తే లాభం ఉండదు.

దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం..

దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం..

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదురైనప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అన్నది ముఖ్యం. క్యాస్టింగ్ కౌచ్ జరిగిందని దానిపై ఇష్టం ఉన్నట్లుగా అరిస్తే పెద్దగా లాభం ఉండదు. అలాంటి పరిస్థితులలో మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయం బయటకు చెబితే జనాలకు ఎంతో కొంత జాగ్రత్తలు చెప్పినవాళ్ళం అవుతాము.. అని సీరత్ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
సీరత్ చెప్పింది నిజమే..

సీరత్ చెప్పింది నిజమే..

సీరత్ కపూర్ చెప్పిన విధానంపై సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఆ విధంగా ఆరోపణలు చేసిన వారికి పెద్దగా ఒడిగిందేమి లేదని అనిపిస్తోంది. కుదిరితే అలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఆలోచించాలి? ఎలా తప్పించుకోవాలి అనే విషయాలను వివరిస్తే చాలా ఉపయోగకరమని ఆమె ఫాలోవర్స్ కామేంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X