38 ఏళ్ల వయసులో పూనమ్ టాప్ క్లాస్ షో: కసి పెంచేలా నాటీ ఫోజులు
ఒకప్పుడు సినిమాల్లో కనిపించని నటీమణులు కనుమరుగు అయిపోయేవారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం సోషల్ మీడియా వల్ల ఆఫర్లు లేకున్నా నిత్యం హైలైట్ అవుతూనే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయినా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ బజ్వా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా లుక్కేయండి!
అలా వచ్చి.. ఆ సినిమాల్లో: మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన పూనమ్ బజ్వా.. తెలుగులో 'మొదటి సినిమా', 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు విరామం తీసుకుంది. ఆ తర్వాత వేరే భాషల్లో ఎన్నో చిత్రాలను చేసి అలరించింది.

ఆ చిత్రాలు.. గ్యాప్ ఇచ్చి: పూనమ్ బజ్వా గతంలో మాదిరిగా అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ నటించింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఇప్పటికే కొన్నింటిని లైన్‌లోనూ పెట్టేసుకుంది.

బాయ్‌ఫ్రెండ్‌తో.. పెళ్లికి: కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పింది. కానీ, ఇప్పుడు 38 సంవత్సరాలు వచ్చినా పూనమ్ బజ్వా మాత్రం ఇంకా మూడు ముళ్లు వేయించుకోలేదు.
సోషల్ మీడియాలోనూ: ఆరంభంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో ఆఫర్లు రాకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అందాలతో వల వేస్తూ: అందరు హీరోయిన్లులాగ పూనమ్ బజ్వా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా తరచూ హైలైట్ అవుతోంది.

పూనమ్ గ్లామర్ ట్రీట్: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్యాజువల్ టాప్‌ను కిందకు జరిపేసినట్లుగా ధరించి బోల్డు షో చేసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె అందాలు మొత్తం చూపరులను రెచ్చగొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రైవేట్ భాగాలు హైలైట్ అవుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాయి.

ప్రేమను చూపిస్తూనే: సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లను చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు మాత్రం పూనమ్ బజ్వాపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె అందాలను వర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











