Poonam Bajwa: ఎలాంటి డ్రెస్ వేసినా గ్లామర్ డోస్ హై లెవెల్.. ఘాటైన క్లీవేజ్ షోతో స్టన్నింగ్

కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ కొంతకాలం తరువాత ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేస్తూ ఉంటారు. ఇక మరికొందరు వెండితెరపై కనిపించినంతలా బాహ్య ప్రపంచంలో కనిపించరు. సోషల్ మీడియా ద్వారా వారికి నచ్చిన స్టైల్ ను ఫాలో అవుతున్నారు.

ఇక క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న పూనమ్ బాజ్వా కూడా ఎప్పటికప్పుడు తన స్టైల్ ను మార్చుకుంటూ వచ్చింది. సోషల్ మీడియాలో అమ్మడికి ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. ఇక లేటెస్ట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా గ్లామర్ షో చేసింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Senior actress Poonam Bajwa Latest mind blowing glamorous photos

'మొదటి సినిమా'తో హీరోయిన్ గా ఎంట్రీ: టాలీవుడ్ లో 'మొదటి సినిమా'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూనమ్ బజ్వా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత ఈ బ్యూటీ అల్లు అర్జున్ పరగు సినిమాలో కనిపించింది. బాస్ మూవీలో నాగార్జునకి జోడీగా నటించింది. అయితే అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చివరిగా ఎన్టీఆర్ కథానాయుకుడు సినిమాలో ఓ పాత్రలో కనిపించింది.

Senior actress Poonam Bajwa Latest mind blowing glamorous photos

అక్కడ మాత్రం ఎక్కువ సినిమాలు: అయితే తెలుగులో బ్యూటీ పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మలయాళంలో మాత్రం భాగానే సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో జత కట్టింది. చివరిగా పూనమ్ బజ్వా తమిళంలో గురుమూర్తి అనే సినిమాలో కనిపించింది. సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ కి ఈ అమ్మడు చేరువ కాకపోయిన రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతో మాత్రం టచ్ లోకి వస్తోంది.

Senior actress Poonam Bajwa Latest mind blowing glamorous photos

ఇప్పుడు గ్లామర్ షోతో క్రేజ్: హాట్ ఫోటో షూట్ లతో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ లో పూనమ్ బజ్వాకి ఫాలోవర్స్ భాగానే ఉన్నారు. అలాగే తన రెగ్యులర్ యాక్టివిటీస్ కి సంబందించిన ఫోటోలని కూడా ఈ బ్యూటీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక టాలీవుడ్ కి చెందిన ఒక డైరెక్టర్ గా ఈ బ్యూటీ లివింగ్ రిలేషన్ లో ఉంది.

బ్లాక్ స్కర్ట్ లో ఘాటైన ఎద అందాలు: గతంలో ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలని కూడా పూనమ్ బజ్వా షేర్ చేసుకొని తన ప్రేమ విషయాన్ని రివీల్ చేసింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు క్యాజువల్ కాస్ట్యూమ్స్ లో కూడా హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళకి సెగలు రేపుతూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ స్కర్ట్ తో ఎద అందాలని నిండుగా చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది. క్యాజువల్ లుక్ లో ఉన్న టెంప్ట్ చేసే విధంగా పూనమ్ అందాల జాతర ఉండటం విశేషం. ఈ ఫోటోలకి నెటిజన్లు అదిరిపోయే కామెంట్స్ పెడుతూ ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X